Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘ప్రసన్నశారద’ పురస్కార ప్రదాన సభ – ఆహ్వానం

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారి 90వ జన్మదినం సందర్భంగా

ఆంధ్ర సాహిత్యలోక మూర్ధమణి
డా. ఏల్చూరి మురళీధరరావు గారికి

‘ప్రసన్నశారద’ పురస్కారం ప్రదానం చేయబడుతుంది.

తేదీ, సమయం:
18 మార్చి 2026, మధ్యాహ్నం 3 గంటల నుంచి

వేదిక:
స్వాధ్యాయ గ్రంథాలయ పరిశోధన సంస్థ
4-48/12, రోడ్ నెంబర్ 3,
బాబా నగర్, నారపల్లి
హైదరాబాద్ 500088

~

ఇది సంచిక, స్వాధ్యాయ సంయుక్త ఆహ్వానం.

తప్పక విచ్చేయండి!!

Exit mobile version