Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమ

నటించే లోకంలోనూ
జీవించే ఓ సత్యం ప్రేమ

జీవించే నటనలోనూ
చావులేని ఓ నిజం ప్రేమ

Exit mobile version