Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమ

[శ్రీ రేడియమ్ రచించిన ‘ప్రేమ’ అనే కవితని అందిస్తున్నాము.]

యంతో కూడింది
ప్రేమ కాదు
భ్రమలో బతికేది
ప్రేమ కాదు
భయం భ్రమ కలల్ని
బంగాళాఖాతంలో తోసి
మమతల ముడులతో
స్వచ్ఛత స్వేచ్ఛ శ్వాసల
యుగళ రాగమే
ప్రేమ..

Exit mobile version