[శ్రీ పెద్ది భరత్ గారు రచించిన ‘ప్రేమ యుద్ధమా ఓడిపో’ అనే కవితని అందిస్తున్నాము. సంచిక నిర్వహించిన లవ్ జిహాద్ కవితలో పోటీలో బహుమతి పొందిన కవిత.]
వస్తున్నాయ్ వస్తున్నాయ్
కాలసర్పాలొస్తున్నాయ్
ఇంటి తలుపు తట్టేదాకా
ఆడబిడ్డలు ఇల్లు దాటే దాకా
ముప్పెట దాడి చేసేదాకా
తన నుదిటి బొట్టు తుడిచేదాకా
ఒంటి పేరు మారేదాక
వస్తున్నాయ్ వస్తున్నాయ్
కాలనాగులొస్తున్నాయ్..
కులం చూసి మతం మార్చి
ధనం చూపి మతం మార్చి
నీ చెల్లి, బిడ్డలే లక్ష్యంగా
గంపెడు సంతానమే
ఆయుధంగా..
కాటు వేసి కడుపు చేసి
వందల్లో వేలల్లో విషపురుగులు
పుడుతున్నాయ్..
ప్రేమ యుద్ద మతోన్మాదుల
విషసర్పాలోస్తున్నాయ్..
గుడి,బడి, కాలేజీలొకడు
వైద్య,విద్య,మాటునొకడు
వ్యాపారంలో ఒకడు
ఆఫీసుల ఇంకొకడు
సామాజిక మాద్యమాల్లోను
అంతటా పొంచి ఉన్నది ప్రేమ యుద్ధం
నేర్పాల్సిందే ప్రతీ ఇంట కెరళా గుణపాఠం
మనోడైన, పగోడైన..
మగాడైన, మగువైనా
విశృంఖల మత్తులలో చిందులు వేయోద్దు
ప్రాశ్చమే అప్రాశ్చ్యమని
విష సంస్కృతి విచ్చిన్నమేనని
ముసుగులు వేసేదాకా
ముక్కలు చేసేదాకా
నిద్ర మత్తు వీడకుంటే
కాటుకు గురి కావల్సిందే..
కర్ర తిప్పు, కత్తి పట్టు, మర్మ కళలే నేర్పు
పగలైన రాత్రైనా వీర నారిగ
తీర్చిదిద్దు
కట్టు బొట్టు వేష భాష
ఝన్సీ ,రుద్రమల ఆహార్యం చూపించు..
అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ,
అన్నా దమ్ముల ప్రేమ
ఈ ప్రేమల కన్న గొప్ప ప్రేమ ఎక్కడ లేదని చాటు
ప్రేమ యుద్ధాల వలలు విసురుతూనే ఉంటారు.
ప్రేమ వలపు కాదది
మరణ శాసన పథకం
ఓ హిందూ మేలుకో
కాపు కాసి మాటు వేసే
విష కోరలు పీకేద్ధాం
ఆదిలోనే అరికడదాం ఐఖ్యతతో
అణిచివేద్ధాం..
ప్రేమ యుద్ధాన్నోడించి
జెండా నెగురెద్దాం
ఇంటి ఇంటికో జెండా నెగురేద్దాం..
పెద్ది భరత్ తెలంగాణకు చెందిన ప్రముఖ యువ కవి, పరిశోధకులు, అవార్డు గ్రహీత మరియు తెలుగు ఉపాధ్యాయులు. జగిత్యాల జిల్లా ధర్మపురి స్వస్థలమైన వీరు, ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో తెలుగు ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ సాహిత్య రంగంలో విశేష గుర్తింపు పొందారు.
వీరు శ్రీశ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ సాహిత్య పరిషత్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరియు సాహితీ సంరక్షణ సమితి ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
నేలతల్లి గొంతుక (2023): ముద్రితమై ఆవిష్కరించబడిన కవితా సంపుటి. తెలంగాణ సారస్వత పరిషత్తు ముద్రించిన ‘మంచిర్యాల జిల్లా సమగ్ర చరిత్ర’లో శతక సాహిత్య వికాసంపై పరిశోధనా వ్యాసం ప్రచురితం.
సంకలనాలు: వివిధ ప్రముఖ సాహిత్య సంస్థల పుస్తకాల్లో దాదాపు 20 వరకు పద్య, వచన కవితలు ముద్రితం.
విహారయాత్ర (స్వీయ అనుభవం), భారతీ సమార్చన (పద్య సంపుటి), 27 హాస్య సాంఘిక లఘునాటికలు, మట్టి మరిమళం (నానీలు), నాగలి గోస (దీర్ఘకవిత) వంటివి అముద్రిత రచనలు.
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పదుల సంఖ్యలో బహుమతులు అందుకున్న భరత్ గారి ప్రధాన బిరుదులు: కవివల్లభ జ్యోతి రత్న (2017), కళాత్మ బిరుదు (2020), తెలంగాణ గాన కోకిల (2025).
తానా (TANA) ప్రపంచ కవితా పోటీల ఉత్తమ కవితా పురస్కారం (2022), తెలుగు వెలుగు కరోనా పోటీల్లో ప్రథమ బహుమతి (2020), తెలుగు కీర్తి పురస్కారం (2025), అక్షర తేజం అవార్డు (2025) వంటివి ప్రముఖ అవార్డులు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నుండి ‘తెలంగాణ ప్రభుత్వ కవి,
డా. సి.నారాయణరెడ్డి (2011), కసిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్.శివారెడ్డి, అంపశయ్య నవీన్, శతావధాని శ్రీపట్వర్థన్ వంటి ప్రముఖుల చేతుల మీదుగా సన్మానాలు పొందారు.
వివిధ సందర్భాల్లో జిల్లా కలెక్టర్ల నుండి నగదు పురస్కారాలు, మంత్రులు కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ లచే ఉగాది పురస్కారాలు మరియు సత్కారాలు పొందారు.
శ్రీశ్రీ కళావేదిక 24 గంటల రికార్డు కార్యక్రమంలో 12 గంటల పాటు నిరంతర వ్యాఖ్యానం చేసి 3 రికార్డుల పురస్కారాలు సాధించారు. శతావధానంలో పృచ్ఛకుడిగా కూడా వ్యవహరించారు.
తెలుగు పద్య రక్షణకై ‘పద్యాల తోరణం’ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు శతక పద్యాలు నేర్పుతున్నారు. స్వంతంగా కాళోజీ జయంతి, తెలుగు భాషా దినోత్సవాలు, బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తూ, విద్యార్థుల చేత కథలు, కవితలు రాయించి సంకలనాలు ముద్రిస్తున్నారు. పుస్తక పఠనం, అంతర్జాల రచనలు, సాహిత్య చర్చలు మరియు నాటక రచన వీరి ప్రధాన అభిరుచులు.
