రొమాంటిక్ రచనలతో అనేక తెలుగు పాఠకుల హృదయాలలో స్థిరనివాసం ఏర్పరుచుకుని తీయతేనియలొలికే సంభాషణలతో అందరి హృదయాలను దోచుకుంటున్న ప్రఖ్యాత రచయిత్రి. 'కాలమ్ దాటని కబుర్లు' అనే పుస్తకం, 'రేపల్లెలో రాధ', 'ఎవరే అతగాడు', 'అనూహ్య', 'ఖజూరహో', 'ఆ ఒక్కటి అడిగేసెయ్' వంటి నవలలు వెలువరించారు.
All rights reserved - Sanchika™