సంచికలో తాజాగా

My Profile

Close
Profile Details
శ్రీనివాస్
శాఖమూరి

వృత్తి రీత్యా అధ్యాపకులైన శాఖమూరి శ్రీనివాస్ ప్రవృత్తి రీత్యా బాలసాహితీవేత్త. ఈయన వ్రాసిన కథలు ఆంధ్రభూమి, బాలమిత్ర, బుజ్జాయి, బాలజ్యోతి, చందమామ, వార్త-మొగ్గ, ప్రజాశక్తి, ఈనాడు - హాయ్ బుజ్జి, బాల భారతం, విపుల, సాక్షి-ఫన్ డే వంటి వాటిలో ప్రచురితమయ్యాయి. "రంగు రంగుల కోడి పిల్లలు" అనే కథా సంపుటి వెలువరించారు. 2017 జనవరి లో "తానా - మంచి పుస్తకం" వారు సంయుక్తంగా నిర్వహించిన పిల్లల నవలల పోటీలలో వీరి నవల"నల్లమలలో..." పన్నెండు ఉత్తమ నవలలలో ఒకటిగా ఎంపికైంది.

Social Profiles
Account Details

All rights reserved - Sanchika™