సికందర్ ప్రముఖ సీనియర్ సినీ జర్నలిస్ట్. సినీరంగానికి చెందిన అన్ని విషయాలపై లోతైన అవగాహన ఉన్న విశ్లేషకుడు. ఎన్నో పత్రికలలో భారతీయ, అంతర్జాతీయ సినిమాలను విశ్లేషిస్తుంటారు. వీరు నిర్వహించే "సినిమా స్క్రిప్ట్ అండ్ రివ్యూ" అనే బ్లాగు ప్రసిద్ధి చెందినది.
All rights reserved - Sanchika™