సంచికలో తాజాగా

My Profile

Close
Profile Details
జి. వల్లీశ్వర్

వల్లీశ్వర్ సుప్రసిద్ధ రచయిత, పాత్రికేయులు. ‘ఆంధ్రప్రదేశ్' మాసపత్రిక (2005-15) కు ప్రధాన సంపాదకులు. 'నిప్పులాంటి నిజం' (రాజీవ్ గాంధి హత్య, దర్యాప్తు); 'నరసింహుడు '(పి.వి.నరసింహారావు సమగ్ర జీవితకథ); 'రిజర్వుబ్యాంకు రాతి గోడల వెనకాల’ (First book on RBI) వీరి అనువాద రచనలు.

శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్, IAS, గారి - 'నాహం కర్తా, హరిః కర్తా'; 'తిరుమల లీలామృతం', 'తిరుమల చరితామృతం', 'అసలేం జరిగిందంటే ...!' - పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు.

'అయినా, నేను ఓడిపోలేదు' (జ్యోతిరెడ్డి ఆత్మకథ), 'వైఎస్సార్ ఛాయలో...' (సి.ఎం మీడియా సలహాదారుగా అనుభవాలు), 'వాల్మీకి రామాయణం' (పిల్లలకోసం 108 తైలవర్ణ చిత్రాలతో) (All by Emesco publications)... వీరి ఇతర రచనలు.

Social Profiles
Account Details

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!