[21 డిసెంబర్ 2025 ఆదివారంతో ముగిసిన ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’లో 39వ ఎపిసోడ్ జవాబులను, సరైన సమాధానాలు రాసిన వారి పేర్లను అందిస్తున్నాము.]
పురాణ విజ్ఞాన ప్రహేళిక-39 జవాబులు:
1.అఘుడు 2. ఉత్కోచం 3. కపిల 4. శంకరాచార్యులు 5. హరిశ్చంద్రుడు 6. కల్కి అవతారం 7. క్రౌంచ ద్వీపం 8. రుక్మిణీ, కృష్ణుడు 9. జానపది 10. దీపకర్ణి
పురాణ విజ్ఞాన ప్రహేళిక-39 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి.వి. రాజు, హైదరాబాద్
- రామలింగయ్య టి, తెనాలి
- శ్రేయా ఎస్. క్షీరసాగర్, దావణగెరె
- రామవరపు గిరిజాశంకర రావు, పూణే
- ఎమ్.ఎమ్.డి. జాకీర్ హుస్సేన్, ఆదోని
- సునీతా ప్రకాష్, బెంగుళూరు
వీరికి అభినందనలు.

