Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

’రామం భజే శ్యామలం’ పుస్తకావిష్కరణ సభ ఆహ్వానం

సంచిక స్వాధ్యాయ ఆధ్వర్యంలో, శ్రీ కోవెల సంతోష్‌కుమార్ రచించిన ‘రామం భజే శ్యామలం’ ఆవిష్కరణ ది 27 నవంబరు 2022 ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం1.00 గంట వరకు, హైదరాబాదు రవీంద్ర భారతి (మినీ హాలు)లో జరుగుతుంది.

అధ్యక్షులు:

శ్రీ కె.వి. రమణాచారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు

ఆవిష్కర్త:

పద్మభూషణ్ శ్రీ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి, వ్యవస్థాపక ఛైర్మన్, శాంతా బయోటిక్స్

విశిష్ట అతిథులు:

శ్రీ మామిడి హరికృష్ణ, సంచాలకులు, భాషా సాంస్కృతిక వ్యవహారాల శాఖ

శ్రీ తిగుళ్ల కృష్ణమూర్తి, ఎడిటర్, నమస్తే తెలంగాణ

ఆత్మీయ భాషణం:

శ్రీ గిరిజా మనోహర్‍బాబు, ప్రఖ్యాత సాహితీవేత్త

గ్రంథ సమీక్షః 

శ్రీ పాణ్యం దత్తశర్మ, ప్రఖ్యాత కథా రచయిత

గ్రంథ విశ్లేషణ:

శ్రీ కస్తూరి మురళీకృష్ణ, ప్రఖ్యాత రచయిత

 

~

అందరూ ఆహ్వానితులే.

Exit mobile version