Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

’రామం భజే శ్యామలం’ పుస్తకావిష్కరణ సభ ఆహ్వానం

శ్రీ కోవెల సంతోష్‌కుమార్ రచించిన ‘రామం భజే శ్యామలం’ ఆవిష్కరణ ది 23 అక్టోబరు 2022 ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం1.00 గంట వరకు, స్వాధ్యాయ లైబ్రరీ హాల్, నారపల్లిలో జరుగుతుంది.

వక్తలు:

శ్రీ రాకా సుధాకర్

ప్రొఫెసర్ శ్రీమతి సిహెచ్. సుశీలమ్మ

శ్రీ పాణ్యం దత్తశర్మ

సభానిర్వహణ:

శ్రీ కస్తూరి మురళీకృష్ణ

అనంతరం రచయిత స్పందన ఉంటుంది.

చిరునామా:

స్వాధ్యాయ రీసెర్చ్ సెంటర్,

ఇంటి నెంబరు 4-48/12,

రోడ్ నెం.3, బాబానగర్, నారపల్లి,

ఘటకేసర్ మండల్, పోచారం మున్సిపాలిటీ,

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.

హైదరాబాదు-500088

అందరూ ఆహ్వానితులే.

మరిన్ని వివరాలకు 9849617392 నెంబరుకు ఫోన్ కానీ వాట్సప్ మెసేజ్ కానీ చేయవచ్చు.

Exit mobile version