[డా. మైలవరం చంద్ర శేఖర్ రచించిన ‘రివ్యూలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
గతంలో మూడు పువ్వులు
ఆరు కాయల్లా వ్యూలు
కాని నేడేమో కానరావు
అలనాటి వ్యూలు
ఇది తెలిసి కూడా
అన్ని చోట్లా రివ్యూలు
కాని వెతికిన దొరకవు
అసలు సిసలైన రివ్యూలు
తండోపతండాలుగా
బోట్లచే వ్రాయిస్తున్న రివ్యూలు
మరీ వ్యూలు కోల్పోతున్న రివ్యూలు
నమ్మకాన్ని వమ్ము చేస్తున్న నేటి బోట్లు!
డా. మైలవరం చంద్ర శేఖర్
అసోసియేట్ ప్రొఫెసర్
ప్రోగ్రాం హెడ్ – బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్
హైదరాబాద్
