Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రుబా

[శ్రీ రేడియమ్ రచించిన ‘రుబా’ అనే మినీ కవితని అందిస్తున్నాము.]

రాతిరి ఒంటరి
మనసు తుంటరి
ఏది జంట మరి
ఓ తారక మిటారి

Exit mobile version