Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యస్. జానకి ప్రత్యేక సంచికకు రచనలకై ఆహ్వానం – ప్రకటన

అసామాన్య గానకోకిల యస్ జానకి (1938-2026) మహాభినిష్క్రమణం పురస్కరించుకొని సంచిక సంపాదక వర్గం, 1 ఆగస్టు 2026న వెలువడే మాసపత్రికలో ప్రత్యేక సంచిక అందించే ప్రయత్నం చేస్తుంది.

విశ్లేషకులకు/యస్ జానకి అభిమానులకు విన్నపం:

తన గాన మాధుర్యంతో, ఆ గొంతులోని ఆర్ద్రతతో తెలుగు వారిని, దక్షిణాది వారిని దశాబ్దాలుగా అలరించిన గానకోకిల, యస్ జానకి గారు, స్వర్గారోహణ చేశారనే విషాద వార్త. ఆమె ఆమెయే! ప్రతిలేని గాయని, అని మన అందరి ఆవేదన.

జానకి గారిపై మంచి విశ్లేషణ, మీ అభిప్రాయాలు క్లుప్తంగా (3-4 పేజీలలో) అందిస్తే, 01-ఆగస్టు-2026 సంపుటిలో పొందుపరుస్తాము.

గడువు: 25-జూలై-2026, ఈ-మెయిల్: viswavedika@outlook.com లేదా kmkp2025@gmail.com

[ఇంతకు ముద్రించిన రచన లైతే, ఆ వివరాలు తెలుపుతూ, పునర్ముద్రణకు అభ్యంతరాలు లేకపోతే, వాటిని కూడా పరిశీలిస్తాము. – సారధి మోటమఱ్ఱి, సంచిక సంపాదకవర్గం తరపున.]

Exit mobile version