Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చలపాక ప్రకాష్‌ గారికి ‘సాహితీ కిరణం’ పురస్కారం

15 జూన్‌ 2023న హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గాన సభలో ‘సాహితీ కిరణం’ ఆధ్వ్యరంలో జరిగిన ‘నేమాన సుబ్రహ్మణ్యశాస్త్రి స్మారక కవితల పోటీలలో ‘ఐదు సమాన బహుమతులలో ఒకటిగా ‘మదిలోని తారా జువ్వలు’ కవితకు గాను కవి చలపాక ప్రకాష్‌ గారికి నగదు పురస్కారం అందజేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా. కె. వి. రమణాచారి.

చిత్రంలో బైస దేవదాసు,  వంశీ రామ రాజు, మండపాక అరుణకుమారి, గుదిబండి వెంకటరెడ్డి తదితరున్నారు.

Exit mobile version