Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 114

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. వసంతం/వలపు (4)
4. అటునుంచి తేరకాడు (4)
7. ఒక రాగం (5)
8. మంగలి కత్తి (2)
10. శాలి ధాన్యం… అట్నించి (2)
11. అట్నించి కూడా… నీకు నమ్మకం లేదు (3)
13. జీవుడు… ఆదిలో పొట్టివాడై చెదిరాడు (3)
14. ఆకాశం/ అడవి (3)
15. చిన్న పిడత అటూ ఇటూ అయ్యింది (3)
16. దక్షుని తల్లి – అటూ ఇటు పరిగెత్తింది (3)
18. ఇంటిలోని పెద్ద గది (2)
21. అట్నించి ఆలకించు (2)
22. పార్వతీదేవి/ జూ. శ్రీరంజని నటించిన పాత సినిమా – అక్షరాలు చెదిరాయి (5)
24. ఖాళీ చెయ్యి (4)
25. ప్రతి క్రియ – ఆంగ్లంలో (4)

నిలువు:

1) కాపాడాలనే కోరిక ఉన్నవాడు (4)
2) తరువాత/ ఇంకా (2)
3) క్రిందనుంచి పైకి… చేప (3)
4) ప్రేమికుడు తడబడ్డాడు (3)
5) పువ్వు కాదు… పండు కాదు (2)
6) శూన్యమవు (4)
9) బ్రహ్మకైన పుట్టు…… (5)
10) ఆంగ్లంలో… నమోదు (5)
12) దారిద్ర్యం/శూన్యత (3)
15) దాయాది/మేనమామ (క్రిందనుంచి పైకి) (4)
17) పునర్విమర్శ… ఆంగ్లంలో (4)
19) ఛాందసం (3)
20) ధైర్యవంతుడు తడబడ్డాడు (3)
22) విష్ణువు – తిరగబడ్డాడు (2)
23) మాయని పిలవండి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మే 14తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 114 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 మే 19 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 112 జవాబులు:

అడ్డం:   

1.సత్యభామ 4. సమర్థత 7. సదమదము 8. రస 10. సరా 11. ముదర 13.సద్గురు 14. వకుల 15. ముప్రాణ 16. సములు 18.లయం 21. లుము 22. నాకుటుంబము 24. సజ్జనుడు 25. రంపలస

నిలువు:

1.సత్కారము 2. భాస 3. మదము 4, సదనం 5. మము 6. తనరారు 9. సదభిప్రాయం 10. సద్గుణములు 12. సకుక్షి 15. ములఫస 17. లుముస్యస 19. సకుడు 20. సంబరం 22.నాను 23.ముప

సంచిక – పద ప్రతిభ 112 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

Exit mobile version