Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 123

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అమ్మకు నమస్కారములు (5)
5. స్వరాలు ఏడింటిలో 3, 4, 5 (3)
8. తల్పకీటము (2)
9. పగలు (3)
10. బరువు (2)
11. ఎల్లప్పుడు (3)
12. మాజీ అమెరికా అధ్యక్షుడు (3)
13. కొడవలితో (3)
15. గ్రహణం (3)
16. పంచదార (3)
17. నవ్వు (2)
18. పాటలవర్ణము / లేత ఎఱుపు రంగు (2)
19. నడుమ లేని చెఱసాల (2)
20. నీటికుప్ప (3)
21. మేడ (2)
22. తడబడిన గంధపలి (3)
24. ఇంగ్లీషువాడి సమస్య (2)
25. ఐంద్రజాలికుడు (5)

నిలువు:

1. హంస (5)
2. జనని (2)
3. మూషిక వాహన నమోనమో, మునిజన —– నమో నమో (3)
4. 1977 లో జయభేరి ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో జయమాలిని నాగదేవతగా ముఖ్యపాత్ర ధరించింది (9)
6. ముఘల్ –ఏ- ఆజం లో అనార్కలి (4)
7. మందబుద్ధులు, అమాయకులు, అవకతవక పనులు చేసే వారిని ఇలా వ్యవహరిస్తారు (9)
11. బలం లేని ఒక జాతీయం (5)
12. వంచి (3)
14. 1964లో ఈ చిత్రాన్ని భరణీ పిక్చర్స్ బ్యానర్ పై పి.ఎస్.రామకృష్ణారావు నిర్మించి, దర్శకత్వం వహించారు- నగుమోము గనలేని అనే త్యాగరాజస్వామి కీర్తనను భానుమతిగారు అద్భుతంగా గానం చేశారు (5)
18. తనది కానిది (3)
21. ఒక సంవత్సరము, జింకతలచుక్క (2)
22. ఉప్పుపండెడు బయలు (2)
23. మడిచిన ఉత్తరీయం మధ్యలో చిరిగింది పాపం (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జూలై 16తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 123 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 జూలై 21 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 121 జవాబులు:

అడ్డం:   

1.రా 2. శివరంజని 6. మా 7. శుకము 8. యలుమా 10. నభ 11. రసము 13. యానా 15. ట పం మం 17. యమాగా 18. ట్టుతుదము 19. ప్రక్షాళనం 20. రావము 22. క్షివది 23. విరా 24. నిరుడు 26. గౌని 27. ళిరము 29. యుగళ 31. ప్రి 32. వరుణప్రియ 33. య

నిలువు:

2.శిక 3. వముర 4. జయము 5. నిలు 7. శుభపంతువరాళి 9. మాయామాళవగౌళ 10. నటట్టురావి 12. సభ 14. నాగానందిని 16. మందము 17. యక్షాక్షి 21. సౌరు 24. నిమురు 25. డుయుప్రి 28. రవ 30. గయ

సంచిక – పద ప్రతిభ 121 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

Exit mobile version