‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
2. సూర్యుడు, గరుత్మంతుడు, శత్రునాశనుడు (5) |
6. పాము, సర్పము (3) |
8. హింగువు, చారు తదితర వంటకాలలో ఉపయోగించే దినుసు (3) |
10. మినప్పప్పుతోనూ, శనగపప్పుతోనూ చేసే తినుబండారం. కొన్ని చోట్ల గారె అంటారు, కొన్ని చోట్ల _ _ అంటారు (2) |
11. పుప్పుడి, రాహువు సూర్యచంద్రులను బట్టుట, చందనం, విఖ్యాతి (3) |
12. వర్షం (2) |
15. ప్రతీ ఏటా జనవరి నెలలో వచ్చే మూడు రోజుల ‘పెద్ద పండుగ’ వేడుక (9) |
16. వెనుక నుంచి వచ్చిన గర్వము, నడక యందలి కులుకు (2) |
18. గంగ, గోవు, గ్రాసము, తులసి మొక్క (3) |
19. అనేక రకాలు, పెక్కు రకాలు (2) |
20. విడుచు, వంచించు, త్రోసిపుచ్చు, తప్పు (2) |
21. మహ్మదీయుల పండుగ, ఆంగ్లంలో to swim (2) |
22. రూపాయి నాణెము, చిన్నమెత్తు వెండిబంగారముల నాణెము, ధనము (2) |
23. శివుడు, వృషభం వాహనముగ కలవాడు (6) |
నిలువు:
1. నారదుడు, ముల్లోకాలు తిరిగేవాడు (7) |
2. కొండ, చెట్టు, పాము (2) |
3. దేవీ నవరాత్రుల ఉత్సవం వచ్చింది (9) |
4. కింది నుంచి పైకి వచ్చిన ఈతచెట్టు, ఈదు (2) |
5. యద్దనపూడి సులోచనారాణి రచించిన నవల, ఇదే పేరుతో ఈ నవల ఆధారంగా శోభన్‍బాబు, వాణిశ్రీ ముఖ్యపాత్రలుగా 1973లో వచ్చిన సినిమా (7) |
7. పాయాలుగా అల్లిన జుట్టు, జుట్టు అల్లిక (2) |
9. క్రింద నుంచి పైకి – సెలయేరు, సైన్యము, వదరు, మ్రోగు (2) |
13. బొమ్మ, పోలిక, చిన్నె, విగ్రహము (3) |
14. ఒక ఋతువు, ఒక రాగము (3) |
17. దళసరి, ముదుగు, మడ్డి (3) |
19. వాడి, రెండు దుక్కులు, తడి, (3) |
21. కోరిక, కిరణము, శోభ (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జనవరి 21 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 150 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 జనవరి 26 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 148 జవాబులు:
అడ్డం:
1.నలభీమపాకం 5. ల్లమొ 7. వ్వుకొ 8. కరి 9. మామా 10. లత 12. లునలల 13. ముమసుకు 14. గ్లౌ 15. దాహముక 19. అనామిక 22. లమలమ 23. మతి 24. టుచేకినిఖాదుఃశరాదు
నిలువు:
1.నవ్వు నాలుగందాల చేటు 2. లకొ 3. మణిమాల 4. కంగులము 5. ల్లక 6. మొరిగే కుక్క కరవదు 9. మాల 11. తమ 16. హమ 17. ముల 18. కమలిని 19. అమ 20. నాతి
సంచిక – పద ప్రతిభ 148 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికిందరాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి.వి.రాజు, హైదరాబాదు
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు. శ్రీకాకుళం
- రామవరపు గిరిజా శంకరరావు, బెంగుళూరు
- రామలింగయ్య టి, తెనాలి
- రాయపెద్ది అప్పా శేషశాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.