Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 154

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పంటలు పండిన రోజే మనకు పండగతో సమానం (9)
6. పార్వతీదేవి (4)
7. అగస్త్యుని భార్య (4)
8. సిగ్గు, లజ్జ (1)
9. ముని (2)
10. దూరము, దవు (1)
11. శరీరము, విధము, పార్శ్వము పైన, తెగ (1)
12. రక్షణము (2)
14. నోరు, ఖడ్గదార, కత్తివాదర (1)
16. కాశీ (4)
17. మంచి రోజు (4)
19. చంద్రుడు (7)

నిలువు:

1. బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము అనునవి (8)
2. వసంత ఋతువు (4)
3. మనుమరాలు (2)
4. ఐదుపాత్రముల సమాహారము (4)
5. సిరికింజెప్పడు అను పద్యపాదం దేనియందు గలదు (8)
13. భూమిలో భద్రముగా పూడ్చిపెట్టబడిన ధనాధికము, నిధి (4)
15. జై పార్వతీదేవీ (4)
18. వర్షము (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఫిబ్రవరి 18 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 154 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 ఫిబ్రవరి 23 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 152 జవాబులు:

అడ్డం:   

1.చక్రవాతం 4. సమవర్తి 7. మిత్రభేదము 8. టఆ 10. మత 11. మురారి 13. ముతశ్రు 14. సందేశం 15. మాదైవం 16. సత్వరం 18. సివం 21. ముతు 22. పూర్వజన్మలో 24. అబ్ధిజము 25. ధనదుడు

నిలువు:

1.చక్రాటము 2. వామి 3. తంత్రణం 4. సదస్సు 5. మము 6. ర్తికీతశ్రు 9. ఆరాధ్యదైవం 10. మతతత్వము 12. ఆదేశం 15. మాసివాఅ 17. రంతుకాడు 19. పర్వము 20. మన్మధ 22. పూజ 23. లోన

సంచిక – పద ప్రతిభ 152 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version