‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1. పెంపు (4) |
| 4. మ్రోగునది (4) |
| 7. జంట (2) |
| 8. క్షీరము (2) |
| 9. గౌరవము (అటునుంచి) (4) |
| 10. కీలకస్థానము (4) |
| 11. పిలుపులో ధ్వని (1) |
| 12. ముత్యపు చిప్ప (4) |
| 14. చెల్లాచెదురైన నేత్రాంతము (4) |
| 16. శ్రీప్రదము (అటునుంచి) (2) |
| 18. కడలి (అటునుంచి) (2) |
| 19. కోరుకొను (అటునుంచి) (4) |
| 20. శివుడు (4) |
నిలువు:
| 1. ఐదవ తెలుగు సంవత్సరం (4) |
| 2. మిక్కిలి (2) |
| 3. శాస్త్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించే గ్రంథం (కింద నుంచి పైకి) (4) |
| 4. అరుదైనది (4) |
| 5. (క్రింద నుంచి పైకి) గుడిసె (2) |
| 6. అతిశయించు (4) |
| 12. బుద్ధిహీనుడు (4) |
| 13. (క్రింద నుంచి పైకి) మ్రోత(4) |
| 14. బంగారం వంటి మేని ఛాయ ఉన్న స్త్రీ (4) |
| 15. చెల్లాచెదురైన విశేషాలు (4) |
| 17. భర్త (క్రింద నుంచి పైకి) (2) |
| 18. కోపం (క్రింద నుంచి పైకి) (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 అక్టోబర్ 21వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 189 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 అక్టోబర్ 26 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 187 జవాబులు:
అడ్డం:
1) సౌందర్యమే శాశ్వతానందం 5) లుణుహ్మబ్రానహమో 6) హవం 7) సుహృత్తు 8) చేల 11) ఆన 12) అమరాతివ 14) ముకురతోరణములు
నిలువు:
1) సౌందర్యలహరి 2) ర్యపలుస 3) తాతనము 4) దంటమోములదేవర 9) మనసార 10) మరాళము 12) అపర 13) నోము
సంచిక – పద ప్రతిభ 187 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికిందరాబాదు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదన రావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామలింగయ్య. టి, తెనాలి
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజాశంకరరావు, పూణె
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

