‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1. అర్చన (4) |
| 4. విష్ణువు (4) |
| 7. విరజాజి పువ్వు/ఒక వృత్తం (5) |
| 8. అశ్వత్ధ వృక్షం (2) |
| 10. వర్షం (2) |
| 11. తిరగబడిన కేశములు (3) |
| 13. పశువులను కట్టే పలుపు (3) |
| 14. చేప/మొసలి (3) |
| 15. ఆంగ్లంలో ఏరోప్లేన్ (3) |
| 16. జస్టిస్ తెలుగులో (3) |
| 18. దురద (2) |
| 21. చివర లేని గోరు (2) |
| 22. చంద్రుడు/వసుదేవుడు (5) |
| 24. తిరగబడ్డ మన్మథుడు (4) |
| 25. రోకలి (4) |
నిలువు:
| 1. పూజింపదగినది (4) |
| 2. మొగ్గ (2) |
| 3. తిరగబడిన ధ్వని (3) |
| 4. ఇసుక తిన్నె (3) |
| 5. చివర వత్తులేని ‘లేఖ’ (2) |
| 6. మజ్జిగ పులుసు (4) |
| 9. పూవుల దండ (5) |
| 10. అందమైన కనులుగలది (5) |
| 12. సముద్రము (3) |
| 15. దృతరాష్ట్రుని సోదరుడు(4) |
| 17. కాకి / శంఖము (4) |
| 19. గొప్పతనం (3) |
| 20. దోషము (3) |
| 22. చివరలేని మిన్ను (2) |
| 23. తిరగబడిన పత్ని (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 అక్టోబర్ 28వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 190 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 నవంబర్ 02 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 188 జవాబులు:
అడ్డం:
1) ఎందరో మహానుభావులు 5) కలవారికేలేమర్యాద 6) రుద్ధం 7) ఖట్విక 8) బాకీ 11) నిశరా 12) ముక్తమాల్యద 13) తల్లివంటిదైవంలేదు
నిలువు:
1) ఎండకన్నెరుగనికాంత 2) రోజువారీ 3) భాగమతి 4) లునాదవంకీరిదఅం 9) క్షీరార్ణవం 10) టమానిలే 12) ముహ్యదై
సంచిక – పద ప్రతిభ 188 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికిందరాబాదు
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదన రావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామలింగయ్య. టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకరరావు, పూణె
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

