Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-208

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పార్వతి (4)
4. బొంగరము (4)
7. ముని, హంస (2)
8. విల్లు (2)
9. బొక్కసము (4)
10. న్యాయవర్తనము, సత్యమైన; నీతి – – – – ఉండాలంటారు, కానీ చివర దీర్ఘం వద్దు (4)
11. సూర్యుడు (1)
12. శ్రీకృష్ణదేవరాయలి మహామంత్రి (4)
14. పార్వతీదేవి, రాణి, దొరసాని (4)
16. లోహములు పుట్టు చోటు, ఆకరము, ఖని, (2)
18. ఆవగింజ, చేను, జ్ఞాపకం, పల్లపు నేల (2)
19. దుర్గ, పార్వతి (4)
20. కన్యను వరునకిచ్చి చేయు పెండ్లి (4)

నిలువు:

1. ధ్వజస్తంభం (4)
2. సమూహము, పోవువాడు, తరచు (2)
3. పెరుగు చిలికెడు కవ్వము (4)
4. భూమి, గిరికర్ణిక (4)
5. కవిత్వం చెప్పేవాడు/వ్రాసేవాడు, కళ్లెము (2)
6. చోరసాధన విశేషము (4)
12. (క్రింద నుంచి పైకి) సరస్వతి, లక్ష్మి, పార్వతి, గంగ (4)
13. ముత్తైదువ (4)
14. పుప్పొడి, పరాగము (4)
15. కదలించుట, విధూననము, వనం ఉన్నా అడవి కాదు (4)
17. కూర్కు (2)
18. లాభము, ఆదాయము (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 మార్చ్ 03  తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 208 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 మార్చ్ 08 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 206 జవాబులు:

అడ్డం:   

1) గుళుంభము 4) తేజస్విని 7) అజరామరం 8) పూజ 10) గంత 11) జగము 13) బంగారం 14) అర్పణం 15) మనస్వి 16) చేలము 18) ధుని 21) ముది 22) కార్కరకము 24) మత్సరము 25) రంహణము

నిలువు:

1) గురుపూజ 2) భఅ 3) ముజని 4) తేమనం 5) జరం 6) నిరంతరం 9) జగజ్జనని 10) గంగాజలము 12) దర్పణం 15) మధురిమ 17) ముదిరము 19) అర్కము 20) ఎకరం 22) కార 23) ముహ

సంచిక – పద ప్రతిభ 206 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version