‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) ఇతరుల ధనం మంచిది కాదనే నానుడి, దానిని మనం తీసుకోకూడదు, వాడుకోరాదు అన్న సూచన (9) |
| 5) రోజా పూల దండ, హారం (9) |
| 6) గురి, లక్షణ చే తెలియదగిన అర్థము, చూడదగినది, కోరబడినది (2) |
| 7) వజ్రాయుధము, ఏఱు, మెఱుపు, అందుగు చెట్టు (3) |
| 8) దానము చేయు వాడు (2) |
| 11) పాలకూర, బ్రతుకు తెరువు, నీరు, ఒక ఔషధము (3) |
| 12) చీలు, భేదిల్లు, పగులు, (5) |
| 13) వెనక నుంచి ముందుకు – విష్ణువు; లక్ష్మీపతి (8) |
నిలువు:
| 1) సూర్యుడు (9) |
| 2) కర్నాటక సంగీతంలో ఒక రాగం, గుహ తో మొదలై, విష్ణువుతో ముగుస్తుంది, చెల్లాచెదురయింది (4) |
| 3) ఆనందం, స్వర్గం, ధర్మచింత, యథార్థము, సత్యమైనది (4) |
| 4) సూర్యపుత్రులు (8) |
| 9) అత్రి మహాముని భార్య, మహా పతివ్రత (4) |
| 10) క్రింద నుంచి పైకి – ఆరంభం, మొదలు (4) |
| 12) హిమాంబువు, సుగంధద్రవ్యములు కలిపిన జలము, తడబడింది (3) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఏప్రిల్ 14 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 214 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 ఏప్రిల్ 19 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 212 జవాబులు:
అడ్డం:
1) శంఖచరి 3) యవీయసి 6) నిగారము 9) అయస్కాంతం 11) ద్దరని 12) గాండీవము 13) తలపులు 14) ద్దనిర 15) ఉద్యమాలు 17) ముద్రణము 20) రిత్తకత్తె 21) సమున్నము
నిలువు:
1) శంఖిని 2) చతుర 4) వీణియ 5) సిద్ధాంతం 7) గారడీవిద్య 8) ముద్దముద్దలు 9) అనితరము 10) స్కాందపురాణం 15) ఉదిరి 16) మాతృక 18) ద్రవము 19) ములుము
సంచిక – పద ప్రతిభ 212 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్. వి బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాదు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాదు
- మధుసూదన రావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- రామలింగయ్య టి, తెనాలి
- రాయపెద్ది అప్పాశేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
- విన్నకోట ఫణీంద్ర, హైదరాబాద్
- జాకీర్ హుస్సేన్. ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

