Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-222

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) నేర్పు, చకచక భావము, చురుకుదనం (4)
3) చంపబడినది, తెలియబడినది (4)
7) వజ్రాయుధం, పిడుగు (2)
8) ప్రవాహం, ఏరు, ఇంద్రియము, నీరు వచ్చెడు తూము (3)
9) నీడ, కాంతి, రంగు, ప్రతిబింబము (2)
12) అర్పించుట, త్యాగము చేయుట, అప్పనం, (3)
13) భూమి కదులుట (3)
17) మొలనూలు, తొట్టి కట్టు, రోదసిలో గ్రహాలు – – లో తిరుగుతాయి (2)
18) కొంచెము నవ్వునది; వికసించినది (3)
19) వెనక నుంచి ముందుకి – పొట్టివాడు (2)
22) వెనుక నుంచి ముందుకి – విష్ణువు, లక్ష్మీపతి (4)
23) అగ్ని, విష్ణువు, శివుడు, యముడు, వ్యాసుడు (4)

నిలువు:

1) రాజమార్గం, రాజవీథి (4)
2) రుచి (2)
4) ఆహ్వానించు (2)
5) నారదుడు (4)
6) ఇంద్రియము, పాదరసము, జలము (3)
10) అద్దం, పర్వత విశేషం (3)
11) సూర్యుడు (3)
14) సంపత్కరుడు; శ్రీరాగము పాడువాడు (4)
15) గారాబము, గొప్పతనము (3)
16) శివుడు (4)
20) ధారాణాశక్తి గల, మరపు లేని బుద్ధి (2)
21) అట్లు, ఆ ప్రకారముగా – రెండో అక్షరాన్ని ‘థా’ బదులు ‘ధా’ అని రాయండి (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 జూన్ 09తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 222 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 జూన్ 14వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 220 జవాబులు:

అడ్డం:   

1) అగ్నిభువు 2) వ్యాసంగము 7) కంటు 8) ఉన్నాహం 9) హోర 12) శిఖండి 13) వ్యవస్థ 17) తథ్యం 18) ఆమోదం 19) దోర 22) ప్రణాళిక 23) ముసనాబు

నిలువు:

1) అగ్గికంటి 2) భుక్తం 4) సంధి 5) ముమ్మరము 6) సన్నాహం 10) అఖండం 11) అవస్థ 14) ముతశాంప్ర 15) ప్రమోదం 16) మరచెంబు 20) కాళి 21) పస

సంచిక – పద ప్రతిభ 220 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version