Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-223

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) మొండితనము, మిడిసిపాటు, ధైర్యం, శౌర్యం, ఆధికయం, ఉత్సాహం (4)
3) ప్రేమ, అనురాగము, అభిమానము, అహంభావం (4)
5) గురువు ఎటువంటివాడో శిష్యుడు అటువంటి వాడే (9)
6) సంపెంగె పువ్వు, దీపపుష్పము (4)
8) లక్ష్మి, భూమి, ఏకాదశి, తులసి (4)
10) హరితహారంలో పచ్చదనము – 1, 9, 10, 11 (4)
11) మంచు, తుంపర, కర్పూర విషేషము, చల్లనిది, (4)

నిలువు:

1) ప్రారంభమగు (4)
2) క్రింది నుంచి పైకి – ఎర్ర తామర (4)
3) మల్లె మొక్క యొక్క మొగ్గ (4)
4) క్రీడాపరుడు, ఆటకాడు, క్రీడాకారుడు (4)
6) ఉత్తమ స్త్రీ, సుందరి (4)
7) తామర పువ్వు, అంబుజము (4)
8) గౌరవవాచకపదము (4)
9) ఇష్టము వచ్చినట్లు, యథేష్టము (4)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 జూన్ 16వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 223 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 జూన్ 21వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 221 జవాబులు:

అడ్డం:   

1) ఆయుర్దాయం 4) సత్వరము 7) భక్తి 8) వరి 9) తండులము 10) ముద్దగించు 11) ఐ 12) నకులము 14) అనామిక 16) భిభా 18) కాడ 19) త్తుషరిప 20) పుణ్యకాలం

నిలువు:

1) ఆభరితం 2) యుక్తి 3) యంత్రాంగం 4) సన్మానము 5) రవ 6) మురిపించు 12) నగభిత్తు 13) ముదణిప 14) అగ్గలింపు 15) కమండలం 17) భాష 18) కాకా

సంచిక – పద ప్రతిభ 221 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version