Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-225

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) పొడుపు కథ (4)
2) ఆకర్షణము, బంగారం, ఆశ కలిగించునది, మాంసం (4)
7) యజ్ఞకర్త (2)
8) స్వభావము, గుణకము, ఉపాదాన కారణము, సహజము, మొదటి రూపు (3)
9) కుడి నుండి ఎడుమకి నలువ, విష్ణువు, పరమాత్మ, ఒక ఋత్విజుడు (2)
12) ఆకాసము, వస్త్రము, పరిమళ ద్రవ్యము, వ్యసనము (3)
13) పోషించుట (3)
17) కమలము, నీట పుట్టినది (2)
18) ఇల్లు, పెండ్లాము, గృహస్థాశ్రమము (3)
19) బలిమి, పార్వతి, వశిష్ఠుని కొడుకు, (2)
22) ముకుళించినది, ముడుచుకొన్నది (4)
23) మహాభారత యుద్ధం జరిగిన చోటు  (4)

నిలువు:

1) అనునయము, అడుగుకొనుట (4)
2) గరిక (2)
4) భాగము, అన్నము, పూజ, విశ్వాసము గలది, భాగింపబడినది (2)
5) ఒక మందు దినుసు (4)
6) పుణ్యవంతుడు, ధన్యుడు, భాగ్యవంతుడు, పుణ్యము; మంచిపని (3)
10) సంతోషం, వేడుక, వేగిరపాటు (3)
11) బుద్ధి, భూమి, వాక్కు, గౌరి, స్తోత్రము (3)
14) దాపు, సామీప్యము, దగ్గర, (4)
15) ఓర్పు, ఓర్చునది (3)
16) మోక్షపురి, కాశీ (4)
20) పార్వతి, కలకత్తాలో ప్రసిద్ధ దేవత (2)
21) అందము, చక్కదనము, మనోజ్ఞము, విధము (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 జూన్ 30వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 225 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 జూలై 05వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 223 జవాబులు:

అడ్డం:   

1) మొక్కలము 3) మమకారం 5) గురువుకుతగ్గశిష్యుడు 6) వనదీపం 8) హరిప్రియ 10) హదనము

నిలువు:

1) మొదలగు 2) ముదముకు 3) మల్లెమొగ్గ 4) రంతుకాడు 6) వరారోహ 7) పంకజము 8) హజరతు 9) యథేచ్ఛము

సంచిక – పద ప్రతిభ 223 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version