Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-230

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) నూతిలోని కప్ప, ప్రపంచజ్ఞానం లేనివాడు (7)
5) పద్మము, జలజం, నీటి నుండి పుట్టినది (5)
6) లకుముకి పిట్ట, నీరుచ్చుకాడు (4)
7) మధుమక్షిక, సరఘ, జుంటీగ (4)
9) మీగడ కట్టిన పాలు (5)
10) మన్మథుడు, ‘త’ అక్షరంతో ప్రారంభం (7)

నిలువు:

2) ఆలయం, ఇల్లు, పట్టణం, సముద్రం, దేహం (4)
3) సింహము, పంచాస్యము (7)
4) కుమారస్వామి, బ్రహ్మ (7)
8) మృగతృష్ణ, మరీచిక (4)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఆగస్ట్ 04వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 230 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 ఆగస్ట్ 09వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 228 జవాబులు:

అడ్డం:   

1) శుభ్రాంశువు 3) గంగాధరా 6) ముఖాముఖి 9) మనికట్టు 11) లీనము 12) ళ్ళువాలేభ 13) కాపలాగా 14) వింజార 15) కుములుచు 17) ముపుడులు 20) ఇనుమడి 21) అనంగుడు

నిలువు:

1) శుద్ధము 2) శుష్మము 4) గాయని 5) రాబట్టు 7) ఖారీవాపము 8) ఖిలీభవించు 9) మముకారము 10) కమలాపండు 15) కురుఇ 16) లుణుమ 18) పులినం 19) లుబ్ధుడు

సంచిక – పద ప్రతిభ 228 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version