Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-231

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) కుమారస్వామి, అగ్గిచూలి  (7)
5) గాలిగుడి, ఇంద్రధనస్సు, సింగిడి, హరివిల్లు (5)
6) వివేకము, తెలివి, గుణదోషములను గుర్తించడం, రుచులను తెలుసుకోగలగడం (4)
7) పూజ, ఆరాధన(4)
9) సరస్వతి, విద్యల దేవత (5)
10) శైత్యోపచారము, చలువమందు, శిశిరవిధి (7)

నిలువు:

2) క్రింద నుంచి పైకి రుద్రాక్ష, రెండో అక్షరం ఉకారం కోల్పోయింది (4)
3) బలరాముడు, శ్రీకృష్ణుని అన్న (7)
4) అధిదేవత (7)
8) క్రింద నుంచి పైకి – ఆకులు, కాగితములు, దస్తావేజులు (4)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఆగస్ట్ 11వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 231 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 ఆగస్ట్ 16వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 229 జవాబులు:

అడ్డం:   

1) పంచామృతము 5) తంతు 6) పని 8) అని 10) రిక్షము 12) బావ 13) లవము 15) గరళం 16) నుతి 17) భామ 18) పులుగు 21) నందిని 24) రిక్కు 25) సరసం 27) విధి 28) కోమ 29) పగ 31) ఘనము 32) దళం

నిలువు:

1) పంతం 2) చాతురి 3) తపము 4) ముని 7) ధవళం 8) అలకాపురి 9) నివ 11) క్షమ 12) బార 14) మునుగు 15) గమనం 19) లుక్కు 20) మొర 22) దివి 23) నిధి 25) సమము 26) సంపద 28) కోన 30) గళం

సంచిక – పద ప్రతిభ 229 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version