‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు. (Grid 9 x 9).
ఆధారాలు:
అడ్డం:
| 1) చంద్రకళ, గోరు, సంసారము (4) |
| 3) చెట్టుమీద మొలచు ఓషధి విశేషము, జీమూతిక, వృక్షాదని (4) |
| 5) పుణ్యము, శుభము, చక్కగా చేసినది, (4) |
| 6) వ్యర్థమగు, వృథపోవు (4) |
| 7) శివుడు, కరకంఠుడు (4) |
| 9) కాంతి (4) |
| 11) కుడి నుంచి ఎడమకి – మంచి గంధము (4) |
| 12) మేఘము (4) |
నిలువు:
| 1) ఏడవ తెలుగు నక్షత్రం (4) |
| 2) తృణాగ్ని, ఛాగణము, దయగలది (4) |
| 3) మణిహారము, వివిధ మణులతో గ్రుచ్చిన హారము (4) |
| 4) లవంగము, శ్రీసంజ్ఞము (4) |
| 7) శ్రీ అనునక్షరము, తెలుగు కావ్యములలో ప్రారంభమున నియతముగా నుండునది, ప్రారంభం, అంకురార్పణం (4) |
| 8) క్రింద నుంచి పైకి – విష్ణువు, శ్రియఃపతి (4) |
| 9) ఇష్టమైనది, కోరబడినది, ప్రకాశించునది, తియ్యనిది (4) |
| 10) అధికము, అగ్గలము, తీవ్రము, అతిశయం (4) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 అక్టోబర్ 06వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 239 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 అక్టోబర్ 11వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 237 జవాబులు:
అడ్డం:
1) దివిషదుడు 5) శతం 6) కూలి 8) పంచ 10) సంకులం 12) పుచ్చె 13) చవితి 15) సలిల 16) లక్ష్యం 17) శ్రోత 18) రుమాలు 21) తంత్రము 24) డుమా 25) భేషజం 27) పని 28) విద్య 29) భామ 31) ములుము 32) రిక్క
నిలువు:
1) దిశ 2) వితంసం 3) దుకూలం 4) డులి 7) రెచ్చెల 8) పంచశరుడు 9) చవి 11) కుడి 12) పులి 14) తిలలు 15) సతతం 19) మామా 20) యోష 22) త్రప 23) ముని 25) భేద్యము 26) జంభారి 28) విలు 30) మక్క
సంచిక – పద ప్రతిభ 237 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరవ భాస్కర రావు, కోల్‌కత
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, అహమ్మదాబాదు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- గండ్లూరి జగన్మోహనరావు, ఖమ్మం
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులాదత్త కె., ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- డా. వరలక్ష్మి హరావే, బెంగుళూరు
- జాకీర్ హుస్సేన్, ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

