Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 24

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ధృతరాష్ట్రుడి తల్లి (3)
3. ప్రజాకవి (3)
5. విష్ణువు (3)
7. దేవతా విగ్రహము (3)
8. బియ్యం (3)
9.  పూయఁబడినది (3)
11. కొండ సందు త్రోవ (3)
12. శివుడు (5)
14. మయూరము (3)
15. ఆకర్షించు (3)
17. అంతమున్నా లేకపోయినా మేనకయే (2)
18. నిలువు 10లో గుడిసెను చూసారా? (2)
19. కంటిపాపకి పిండివంటకీ సంబంధమేమిటో  (2)
20. చిన్న త్రాడు పట్టుకుని పద్మవ్యూహంలోకివెళ్తారా? (2)
21. ఘృతాచి కొడుకు,  ప్రమద్వర భర్త  (3)
23. సామ్యము (3)
25. ఈవిడ అడ్రస్ పిఠాపురం (5)
27.ఇంటితోఁట (3)
29. శత్రుఘ్నుడి తల్లి (3)
30. అల్లము (3)
32. వీణ్ణి శుభం పలకమంటే పెళ్ళికూతుర్ని ఎదో అన్నాట్ట (3)
33.  ఘడియలు తడబడ్డాయి  (3)
34. శృంగారపు కదలిక ఎటునుంచి చూసినా  ( 3)
35. వికృతిగా ముగ్ధ  (3)

నిలువు:

1.పాండురాజు తల్లి : అడ్డం ఒకటి గారికి చెల్లెలే (4)
2. ఒకానొక ఉపనిషత్తు (3)
3. మమకారంలో కటువుగ ఉండేదానిని వెతకండి  (2)
4.ప్రతినెలా ఒకటో తారీఖు వస్తుందంటే అందరు ఎదురు చూసేది దీని కోసమే (2)
5. సింహళ ద్వీపము (3)
6. వేంకటాచలము (4)
10. ఎవరికైనా కోపము వస్తే ఇది ముడిపడింది అని వర్ణిస్తారు (3)
12.అన్నప్రాశన (5)
13. మినుములతో చేసేడు ఒక భక్ష్య విశేషము (5)
14. ప్రేమము (3)
16. దళసరి, మోటు (3)
22. పిలుపు (3)
24.  కళింగాంధ్ర మాండలికంలో చిక్కుతెగని పేచీ (4)
26. కృష్ణుని అష్ట భార్యలలో ఒకరు (4)
28. తిథివారనక్షత్రయోగకరణములను తెలియఁజేసెడు జ్యోతిషగ్రంథ భాగము. (3)
29.చూర్ణము  (3)
31. నాసిక  (2)
32. మొండి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఆగస్టు 23వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 24 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఆగస్టు 28 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 22 జవాబులు:

అడ్డం:   

1.వాక్పతి 3.కువలం 5. దాల్చిని  7. రక్తాక్షి  8. కవ్వడి  9. కరము 11. మిత్రుడు 12. పచ్చగన్నేరు 14. సాధన 15. ద్రఢిమ 17. పారి 18. మ్మబొ 19. తవిం 20. కత్తి 21. కనకం 23. శక్వరి 25. అమరావతి  27. నగారా  29. పూరిల్లు  30. మన్మధ  32. నాకిని  33. తిలకం 34. నందకం 35. కలలో

నిలువు:

1.వాల్మికము 2. తిరము 3. కుక్షి 4. లంక 5. దాడిమి 6. నిగుడుచు 10. సాగరం 12. పనమ్మకంఅ 13. రుద్రవింశతి 14. సారిక 16. మకరి 22. శ్రీరాగం 24. వనస్పతి 26. అల్లులలో 28. రామకం 29. పూనిక 31. ధనం 32. నాకం

సంచిక – పద ప్రతిభ 22 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version