‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు. (Grid 9 x 9).
ఆధారాలు:
అడ్డం:
| 1) స్త్రీ లాగా (9) |
| 5) కిలకిలమని ఆడుతున్న చెల్లెలికి (9) |
| 6) మరుగున పడు, వాడు, (2) |
| 7) అల్పము, కొంచెము (3) |
| 8) వెనుక నుంచి ముందుకు – తరంగం (2) |
| 11) భర్త, మొగుడు (3) |
| 12) మెల్లని నడక (5) |
| 13) కుడి నుంచి ఎడమకి – పెద్దగాలితో వచ్చే వాన (8) |
నిలువు:
| 1) అగ్నికి తోడు గాలి కలిసినట్టుగా (9) |
| 2) వంపబడిన వ్రేళ్ళుగల పుడిసిలి (4) |
| 3) నడిచేటప్పుడు ‘కిఱు కిఱు’ మని శబ్దం చేసే చెప్పు (4) |
| 4) వివాహం నిశ్చయానికి ముందే పెళ్ళి సంబంధం వారింట భోజనం చేస్తే ఆ సంబంధం కుదరదు, చెడిపోతుంది అనే భావనతో వాడే సామెత (8) |
| 9) ఆఱునొక్కమంది, ఏడుమంది (4) |
| 10) వనమాల గలవాడు, విష్ణువు (4) |
| 12) మాదిరి, మోస్తరు, మాసర, ప్రతి, ఉదాహరణము, జాతి, అనుకృతి (3) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 అక్టోబర్ 27వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 242 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 నవంబర్ 01వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 240 జవాబులు:
అడ్డం:
1) రంగరంగ వైభవములు 5) లక్ష్మీనారాయణుల దయ 6) డులి 7) రంహతి 8) ఈవి 11) రోవిదం 12) ఉన్నపళాన 13) నలుమోములపాదుసా
నిలువు:
1) రంగుల పండుగ రోజున 2) రంగనాథ 3) వకాలతు 4) లుతయధేవియనవి 9) ఆదంగామో 10) అపవాదు 12) ఉయ్యాల
సంచిక – పద ప్రతిభ 240 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరవ భాస్కర రావు, కోల్‌కత.
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, అహమ్మదాబాదు
- ద్రోణంరాజు మోహన్ రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- గండ్లూరి జగన్మోహన్ రావు, ఖమ్మం
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులాదత్త కె., ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- విన్నకోట ఫణీంద్ర, హైదరాబాదు
- జాకీర్ హుస్సేన్, ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

