Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-248

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు. (Grid 9 x 9).

ఆధారాలు:

అడ్డం:

1) కుమారస్వామి, వినాయకుడు. అగ్ని (3)
3) గుంపు, రకరకాల పూలతో అల్లిన దండ (3)
6) సత్యం, నిజం, సత్యమయిన (2)
7) పూర్వము లేనిది – క్రొత్తది, పరబ్రహ్మము, అరుదైనది, వింతైనది (3)
10) ఉత్సవం, మోసం, ప్రయోగం, చేయదగిన క్రియ (2)
11) బంగారుకొండ, మేరుపర్వతం (5)
13) పార్వతి, భార్య, స్త్రీ, పతివ్రత (2)
14) తపస్సు, గ్రీష్మ ఋతువు (2)
16) అచ్చులలోని అయిదవ అక్షరం (1)
17) అచ్చులలోని రెండవ అక్షరం (1)
18) భయం, అధైర్యం, సంకోచం (2)
21) తలగుడ్డ, గజశాల, పాదరక్ష, చిన్న నాణెం (2)
23) దేవుడికి నీటితో అభిషేకం చేయటం (5)
27) భర్త తండ్రి, భార్య తండ్రి, తల్లి సోదరుడు, మేనత్త భర్త (2)
29) బూడిద – తడబడింది (3)
30) పోవుట, గమనం, యానం, జాడ, గతి (2)
31) కూతురు, ఆడబిడ్డ, కామధేనువు సంతానం, గంగానది, దుర్గ (3)
32) ఇంద్రుని రథసారథి (3)

నిలువు:

1) ఓర్పు, తాలిమి, సహనం, ఆనందం (3)
2) కథనీయం, చెప్పదగినది (2)
4) పన్ను, ఏనుగు కొమ్ము, పొదరిల్లు, పల్లు (2)
5) బంతిపూలు, కందుకలు (3)
7) అ అను శబ్దమునకు అమహదర్థక ప్రథమైక వచనరూపము (2)
8) పూరి కొంప, గడ్డితో కప్పిన ఇల్లు (3)
9) క్రింద నుంచి పైకి మరువము (2)
11) అభివృద్ధి, ఎదుగుదల – మధ్యలో అక్షరం లోపించింది (2)
12) తీగ, కొమ్మ, సన్నని స్త్రీ, గరిక (2)
13) స్వభావం, సాజము (3)
15) వేడుక, ఉత్సవం, పబ్బము (3)
19) ఒక గ్రహం, ఈ గ్రహ దోషం ఉంటే, వివాహాలు ఆలస్యమవుతాయంటారు (2)
20) నల్లమందు (3)
21) బెల్లంలో గాని పంచదారలో గాని నీళ్ళు కలిపి వేడి చేసే, కరిగాక వచ్చేది (2)
22) సరిపడు, పోలు, తుల్యమగు (3)
24) సన్నము కానిది, బలం, స్థూలత్వం (2)
25) ఆంగ్ల పదం, తెలుగులో భాగము, వాటా అని అర్థం (2)
26) బుభుక్ష, క్షుత్తు (3)
28) బుద్ధి, మనసు (2)
30) పోయుట, విష్ణువు (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 డిసెంబర్ 08వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 248 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 డిసెంబర్ 13వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 246 జవాబులు:

అడ్డం:   

1) దుజోపుచూలగతెదుఐ 5) భూతసంప్లవం 6) దుర్గ 7) ఐళుడు 8) ఆవు 11) సఖ్యత 12) ప్రేమసమాజం 13) లుఖ్యుములోలతవదే

నిలువు:

1) దుర్యోధనదుశ్శాసనులు 2) పుణ్యభూమి 3) తెల్లవంశం 4) ఐదుకైదువులజంత 9) ఆంతర్యము 10) గాసరవ 12) ప్రేలుల

సంచిక – పద ప్రతిభ 246 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version