Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 49

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. శరీరాలు మారే యోగ విద్య (7)
5. ఎక్కడ (2)
6. వేడి అట్నుంచి తగిలింది (2)
8. గండు కోయిల (3)
10. పుష్పములు (3)
11. దుమ్ము దులుపు (3)
12. ఆంగ్ల ‘ఆమె’ (1)
13. కుతూహలం (3)
14. పిలువబడినది (2)
15. ఉత్సాహము (2)
17. ఈ చెట్టు ఆకులు, కాడ కూడా ఆరోగ్యానికి మంచివి (3)
19. తుదిలో శూన్యం లోపించిన చెరసాల (3)
20. వెనకాలే (3)
24. ఆర్.ఆర్.ఆర్. (7)

నిలువు:

1. ధ్వజములు (4)
2. బంగారు నాణెము(2)
3. కుబేరుని పట్టణం (2)
4. పరమేశ్వరుడు (4)
5. వివాహ బంధం (7)
7.అడుసు త్రొక్కనేల……… (పూరించండి) (7)
9. పిఠాపురంలోని శక్తి పీఠం దేవి- తడబడింది (5)
10. విచక్షణతో (5)
16. ఈ వృక్షం క్రింద బుద్ధుడికి జ్ఞానోదయం అయింది (2)
18. గమనము (2)
22. పొగరు (2)
23. యుద్ధము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఫిబ్రవరి 14 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 49 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఫిబ్రవరి 19 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 47 జవాబులు:

అడ్డం:   

1.గమనిక 3. గగనగ 7. హ్వగ 8. గజము 9. గన  12. గజ్జియ 13. గద్దర్ 17. జగ  18. గడన 19. గరి 22. గరీయసి  23. గడినుడి

నిలువు:

1.గజాహ్వయం 2. నిగ 4. గమ్యం 5. గమనము 6. గజత 10. గజ్జిమ 11. గద్దరి  14 గజదొంగ  15. గడప  16. గరిమిడి  20. గయ  21. గడి

సంచిక – పద ప్రతిభ 47 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version