‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. వ్యాసుని తల్లి (4) |
4. చెద పురుగు (4) |
7. సమము, సమాప్తము (2) |
8. మార్గము (2) |
9. తీగ (2) |
11. పశువులకు వచ్చే రోగం (2) |
13. గర్వము (4) |
14. ఒక ఆకుకూర (4) |
15. తండ్రి (4) |
18. సముద్ర తీరాన బురద నేల (4) |
21. ఓడలు నిలిపే స్థలము (2) |
22. దురద (2) |
23. చిన్ని పాపా? (2) |
25. తిరగబడిన యుద్ధం (2) |
27. పరిహాసము (4) |
28. ఎదిరించు (4) |
నిలువు:
1. నీరు (4) |
2. మాటలు రావడానికి పోసేది (2) |
3. భిక్ష, ముష్టి (4) |
4. ఉదహరించు (4) |
5. పాలకూర (2) |
6. స్తోత్రము (4) |
10. ఓడ (2) |
12. పినతండ్రి (2) |
15. కోనేరు (4) |
16. తిరగబడిన రాత్రి (2) |
17. వ్రాకాంక్ష , ఆసక్తి (4) |
18. చంద్రుడు (4) |
19. గుర్రము (2) |
20. పోట్లాడు (4) |
24. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (2) |
26. సోదరి (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2022 ఆగస్ట్ 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక ఆగస్ట్ 2022 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 సెప్టెంబరు 2022 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- జూలై 2022 సమాధానాలు:
అడ్డం:
1.అనామిక 4. ఆయసము 7. హిర 8. మది 9. భవ్య 11. తిండి 13. ముక్తిక్షేత్రం 14. పులగము 15. ఈడబోక 18. లవణిమ 21. రుమ 22. వాణి 23. నషా 25. వడి 27. ముకురము 28. ఇరణము
నిలువు:
1.అర్కభము 2. మిహి 3. కరపత్రం 4.ఆమతింపు 5. సమ 6. ముదిరము 10. వ్యక్తి 12. డిల 15. ఈశనము 16. బోరు 17. కమతము 18. లతవఇ 19. ణివా 20. మణికము 24. షాకు 26. డిర
సంచిక – పదప్రహేళిక- జూలై 2022 కి సరైన సమాధానాలు పంపినవారు:
ఎవరూ లేరు
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.