‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. దేవుడిలాగానా? (9) |
8. పొడవు (3) |
10. సమూహము(2) |
11. కాకి పిల్లలు గజిబిజి (5) |
12. చర్మం చివర చెక్కుకుంది (2) |
14. ఇంటి వెనుక భాగం చిందరవందర(3) |
16. అద్దము (4) |
17. తాకు(2) |
18. ఒక రాక్షసుడు (3) |
19. ఆడ వెన్నెల పిట్ట (4) |
22. తోడేలు (4) |
25. గంట(3) |
26. కుక్క (2) |
27. ఎదురు తిరిగిన స్నేహం(3) |
29. వంపు (2) |
31. తిరగబడిన ఢంక (2) |
33. వాహనం (3) |
34. తొందరపడు (5) |
నిలువు:
2. కోపం (2) |
3. డబ్బున్నవాడు(4) |
4. మాట చమత్కారం(5) |
5. వదులు గతి తప్పింది (5) |
6. పాటకత్తె(2) |
7. అగురు వృక్షము (4) |
9.రత్నాలు తాపేవాడు (4) |
13. గర్వము(2) |
15. ఒక చిత్రకారుడు ఇలా ప్రసిద్ధి(2) |
19. కృషి (4) |
20. దుప్పటి(2) |
21. గొర్రె పాలు (5) |
23. పిడక (2) |
24. ఒక వాయిద్యం(4) |
25. ఏనుగు కవచం స్థానభ్రంశం చెందింది (3) |
28. వెఱపు (1) (ఏకాక్షరం) |
30. తీవ్రమైన కోరిక (2) |
32. ప్రేరేపించుట (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2021 డిసెంబరు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక డిసెంబరు 2021 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జనవరి 2022 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- నవంబరు 2021 సమాధానాలు:
అడ్డం:
1.తుంబిక 3. తెరకువ 6. కుంద 7. శిల 8. పకరి 9. కమాను 10. కత 11. అమృతం 13. భారద్వాజి 15. బాడు 16. గాతా 17. గగ 18. పూరణి 19. తంతుభము
నిలువు:
1.తుందపరిమృజుడు 2. కరీరిక 3. తెరవెనుకభాగవతం 4. కుశి 5. వలమత 10. కరద్వా 12. సురతాణి 14. జిహ్మగము 16. గార 17. గభ
సంచిక – పదప్రహేళిక- నవంబరు 2021కి సరైన సమాధానాలు పంపినవారు:
ఎవరూ లేరు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.