Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పదప్రహేళిక డిసెంబర్ 2025

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

టి రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) బొడ్డు (2)
2) చక్కలిగింతలు (5)
6) కీడు, ఆపద (3)
7) ధ్యాననిష్టుడు (2)
8) విరోధం, కసి (2)
10) జనం, సంతతి (2)
11) త్రవ్వడానికి వాడే ఒక పనిముట్టు (2)
12) వాయసములు (3)
14) ఆరగించము (3)
16) గందరగోళం, చెల్లాచెదురు (5)
18) ‘ర’ వర్ణం (2)
19) భిన్నములో పైది (3)
20) నిలువు 9తో న్యాయవాది (1)
22) గారాబం తోడి పట్టుదల, పెంకిపట్టు (3)
26) నిలువు 24 వాని తల్లి (3)
27) గుర్రంపై తిరిగే ప్రయాణం (2)
28) బంధుత్వం (2)
29) కుంకుమరంగు (3)
30) విడిచిపెట్టాలని కోరిక (3)
31) కలుపు, పొందు, అన్నము (2)

నిలువు:

1) నరం, గడియకాలం (2)
2) వెలుగు చివరి అక్షరం లేదు (2)
3) యుక్తమగు (2)
4) సింహాసనం, రాజధాని (2)
5) సాధువు, భిక్షకుడు (2)
6) తాపం, వేడి (2)
7) సంధానం, కూర్చడం (3)
8) రెండు వీసములా (3)
9) మర, సీల, మర్మము (2)
10) చేసిన పనికి తగిన సాయం (5)
11) బెల్లం, చక్కెరలతో తయారు చేసే చిక్కటి ద్రవం (3)
12) వేడిమి (2)
13) శృంగారపు కదలిక, విలాసం (3)
15) జనసమూహము (2)
17) ఆకాశం, మిన్ను (2)
21) దశరూపకాలలో మొదటిది, కపటోపాయం (4)
23) తుంటరి (4)
24) బంగారు లేడి రూపం ధరించినవాడు (4)
25) వాడుక (3)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmailcom కు 2025 డిసెంబర్ 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక నవంబర్ 2025 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జనవరి 2026 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక పదప్రహేళిక – నవంబర్ 2025 సమాధానాలు:

అడ్డం:

1) మారీచుడు 3) పెళ్ళికానుక 6) కాన 7) లిపికరుడు 10) శాసనం 12) చిలుకు 14) ముదరా 16) నాగస్వరం 18) లాభం 19) నవ 20) ణంరు 21) వీయం 24) వువర 26) కను 27) సుంత 28) శునిధీడు 29) నాకారు 30) ధారా 32) రజకుడు 33) పకపకలు

నిలువు:

1) మాతలి 2) చురక 3) పెన 4) కార్పాసము 5) కరి 6) కాడులు 8) పితృగణం 9) రుచిరం 11‌) నందన 13) కులాయం 15) రావణము 17) స్వరువు 21) వీర 22) డునుధీరాప 23) వసుంధర 25) వల్లకాడు 26) కనిధాక 29) నాకు 31) తాలు

సంచిక పదప్రహేళిక – నవంబర్ 2025 కి సరైన సమాధానాలు పంపినవారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmailcom అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version