‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
టి రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 2) శివుడు (3) |
| 4) బృహస్పతి వారం, అటుగా (4) |
| 7) పరాచికాలు (4) |
| 9) చెవి (3) |
| 10) ఊదే వాయిద్యం, పెద్ద బూర (2) |
| 11) చేపగాలిని పీల్చుకొనే అవయవం (2) |
| 12) స్వచ్ఛమైనది, శ్రేష్ఠము (3) |
| 15) కసరత్తు, సాము (3) |
| 16) నీటికాలువ (3) |
| 20) సత్తువ, పుష్టి (3) |
| 21) సన్నని పుడక (2) |
| 22) మోసం, వంచన (2) |
| 23) మద్దతు, సహాయం (3) |
| 26) బలహీనమగు (4) |
| 27) ఉత్తమ స్త్రీ (4) |
| 28) సరస్సు, కొలను (3) |
నిలువు:
| 1) లేతగా, విచ్చని పువ్వు (5) |
| 2) పశువులను చంపి మాంసం అమ్మేవాడు (3) |
| 3) క్షీరము, భాగము (2) |
| 5) ఎనిమిది పుంజాల నూలు, తేడా (2) |
| 6) హెచ్చవేత (4) |
| 8) శుక్షపక్ష 15వ తిథి (3) |
| 9) సంపద (3) |
| 13) గారడివాడు, మోసగాడు (3) |
| 14) రథం నడిపేవాడు (3) |
| 17) షడ్రసాలలో ఒకటి, పుల్లని రసం (3) |
| 18) ఐరావతము (5) |
| 19) గవ్వ, అటుగా వచ్చింది (4) |
| 20) ఒక జాతి పండు, తియ్యని నారింజ (3) |
| 24) అశని (3) |
| 25) ఉపకులం, జాతి (2) |
| 26) సారంలేని, నీళ్ళలో తేలేది (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmailcom కు 2026 జూలై 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక జూలై 2026 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఆగస్టు 2026 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పదప్రహేళిక – జూన్ 2026 సమాధానాలు:
అడ్డం:
1) నగుబాటు 3) అజ్ఞాతవాసం 6) లంక 7) జాడ 8) బారికా 11) ముద్రిముత 12) పవలు 13) తులాదానము 14) అవాస్తవికం 17) తటి 18) తాబేదారు 21) పొగరుబోతు 24) మూలా 26) దిగదుడుపు 27) లంకణము
నిలువు:
1) నకులము 2) టుబాడత 3) అమాంబాపతు 4) వాలం 5) సంకలనము 7) జాము 9) రివలా 10) కాలుదా 14) అమ్ములపొది 15) విత 16) కంటితుడుపు 18) తామ్రమూలం 19) రుధిరము 20) అరుదు 22) గగ 23) బోడు 25) లాక
సంచిక – పదప్రహేళిక – జూన్ 2026 కి సరైన సమాధానాలు పంపినవారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాదు
- సిహెచ్.వి. బృందావనరావు, నెల్లూరు/అహమ్మదాబాదు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శిష్ట్లా అనిత, బెంగళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగళూరు/ముంబయి/టెక్సాస్
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- జాకిర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి, ఆదోని
- ఉషారాణి జి, తిరుపతి
- డా. వరలక్ష్మి హరావే, బెంగుళూరు
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmailcom అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387

