‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
2. నేర్పు (3) |
4. తెర (4) |
6. నల్లచారల దుప్పి (3) |
7. చక్రాకార భ్రమణం (3) |
9. సుగ్రీవుని పెండ్లాము (2) |
11. మాంసం అమ్మేవాడు (3) |
14. ఒక కొలత మద్యపానం (2) |
15. కుటుంబం తిరగబడింది (2) |
16. పాచిక (2) |
17. విద్వాంసుడు (2) |
18. వృద్ధుడు (2) |
20. కాటుకలేనిది (4) |
22. వంచు (4) |
25. గోకర్ణ మృగం (3) |
27. అలనాటి గాయని (3) |
29. చెక్కిలి (2) |
30. సమూహము (2) |
31. శపించు (2) |
నిలువు:
1. మాంసపు చారు (3) |
2. బృహస్పతి తికమక పడ్డాడు (3) |
3. దొంగ క్రిందనుంచి పైకి నడిచాడు (2) |
4. హంస (2) |
5. పెద్ద ఏలకులు (3) |
8. అగ్ని (2) |
10. జవాది పిల్లి (3) |
11. బండి చక్రము (2) |
12. ఆపద (3) |
13. యోగులు సమావేశమయ్యే చోటు (4) |
16. కుఱుచ (2) |
19. ఆడుగుర్రము (3) |
20. కుబుసము (4) |
21. మనుమరాలు (2) |
23. క్రిందనుంచి పైకి కోట ఎక్కాడు (4) |
24. కుంపటి (3) |
26. మూడు (2) |
28. పొట్టి గుర్రము (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2021 జూన్ 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక జూన్ 2021 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జూలై 2021 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- మే 2021 సమాధానాలు:
అడ్డం:
1.నగరీబంకం 4. తవిద 7. గగ్గు 9. తట్లు 10. పవి 12. లోవి 14. రాశి 17. ఫర్వా 19. బసపరి 20. కంజం 21. గీక 22. తెలివిడి 24. కీగాడి 28. కర 29. చిక్కం 30. మొప్పె 31. కంశ్వ 33. విష్కిరము 34. కష
నిలువు:
2.గవి 3. కంటు 4. తగరు 5. విగ్గు 6. గతసన్నకం 8. త్తివిపరి 11. విరా 13. శిఫ 15. శిష్టి 16. ఎస 18. ర్వాగీ 22. తెలిమొదవు 23. విషు 24. కీకసం 25. గార 26. రొక్కం 27. విశ్వస్త 29. చిదుర 32. త్రిక
సంచిక – పదప్రహేళిక- మే 2021కి సరైన సమాధానాలు పంపినవారు:
- ఎవరూ లేరు
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.