Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పదప్రహేళిక నవంబర్ 2026

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

టి రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

2) దినచర్య పట్టీ, పద్దుల పట్టి (3)
6) జాగ్రత్త, భద్రం (3)
7) బహుమతి, కానుక (4)
8) అమావాస్య (3)
9) తన పేరుకు బదులు వేరొకరి పేరు చూపించడం (3)
11) ఆలోచన, ఉపాయం చెప్పుట (3)
13) కరుణ (2)
15) అగ్ని, నెమలి (2)
16) వర్ణము (2)
19) ఓర్పు, క్షమ (3)
22) గంగానది (3)
23) క్రయ విక్రయాల వల్ల వచ్చే ఆదాయం (3)
24) మొదలు, ప్రారంభం (3)
28) జీలకర్ర (2)
29) ఆడంబరం, అతిశయం (2)
31) రావడం, పున్నమి (2)
32) ఎటునుంచైనా అధికం (3)
33) చెంత, సమీపము (4)

నిలువు:

1) చెరసాల, జైలు (4)
3) జరుగుచున్న కాలం (4)
4) విమోచనం (4)
5) నాగలి (3)
9) అడుక్కోవడం, యాయవారం (2)
10) ఉపరితలం, పైన (2)
11) చెలికత్తె (2)
12) భిన్నంలో కింది భాగం (2)
14) ముని (2)
15) దండన, వేదాంగాలలో ఒకటి (2)
17) లక్ష్యం, నమ్మిక (2)
18) గుర్తు, టెక్కము (3)
20) చీకటి, అంధకారం (3)
21) తొలి తెలుగు సంవత్సరం (3)
24) జాడ, ఆచూకి (2)
25) కోశాధికారి (3)
26) అసలుకు ప్రతిరూపం (3)
27) వజ్రాయుధం (2)
28) ప్రాణి (2)
30) సర్ప ధ్వని (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmailcom కు 2026 నవంబర్ 10వ తేదీ లోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక నవంబర్ 2026 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 డిసెంబర్ 2026 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పదప్రహేళిక – అక్టోబర్ 2026 సమాధానాలు:

అడ్డం:

1) నయపీఠి 3) నాగవల్లరి 6) బావ 7) నాటకశాల 9) వరారోహ 10) రేరాజు 11) యాచనకుడు 14) నాడు 15) నావికుడు 16) రోహిషము 18) కలు 19) పగ 22) డులి 24) రాచనగరు 25) డిగు 27) విరివి 28) ప్రముఖుడు

నిలువు:

1) నయానా భయానా 2) పీఠిక 3) నావ 4) వలరాజు 5) రిక్తహస్తుడు 6) బాల 8) శాసకుడు 9) వరారోహి 12) చవిక 13) నకులుడు 14) నాము 16) రోగరాజము 17) షడాననుడు 20) తీరుబాటు 21) నిడివి 23) లిపి 26) గురి

సంచిక – పదప్రహేళిక – అక్టోబర్ 2026 కి సరైన సమాధానాలు పంపినవారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmailcom అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version