Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పదప్రహేళిక అక్టోబర్ 2024

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కోవెల తలుపు (4)
3. పతి తో వచ్చిన ఒక నది (3)
6. నూరు లక్షలు (2)
7. కృష్ణుని పట్టమహిషి (3)
11. సత్యం, యథార్థం (2)
13. యుద్ధం, పోరు (2)
14. లక్ష్మి (2)
16. మోసం, వంచన (2)
18. ప్రజలకు చేసే మేలు (4)
19. ఆత్రం, కోరిక (2)
20. రంగు, కులం (2)
21. చీకటికి శత్రువు (4)
23. చరణం, అడుగు (2)
25. పీనుగు (2)
26. రుద్దు, మర్థన చేయు (2)
27. ఒక శబ్ధాలంకారము (3)
29. నదినుండి విడిపోయిన భాగము (2)
31. దుఃఖము, రోదన (3)
32. అహంకార గర్వం (2)
33. బొడ్డు (2)

నిలువు:

1. మూడు (2)
2. దమ్మిడిలో ఐదవ వంతు (2)
3. నది, ఏరు (3)
4. శ్రీ పదము (2)
5. వరుస, గుంపు (2)
8. అడ్డం 7లోని వారి అన్న వెనుదిరిగాడు (2)
9. అప్పు, బాకీ (2)
10. నీరజను పిలవండి (3)
12. భయం, అధైర్యం (2)
13. వంటయిల్లు, పాకశాల (4)
15 గొప్పతనం, అష్ట సిద్ధులలో ఒకటి (3)
17. బోయజాతి స్త్రీ, రామభక్తురాలు (3)
19. మోత, ధ్వని (3)
22. అటుగా జమ్మి (2)
23. సర్పము (2)
24 రెండు సంఖ్యకు సంకేతం (3)
26. మబ్బు, మేఘం (3)
28. మృత్యుదేవుడు (3)
30. నాది అనే భావన (2)
31. శరీరంపై తెల్లని మచ్చల రోగం (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmail.com కు 2024 అక్టోబర్ 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక అక్టోబర్ 2024 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 నవంబర్ 2024 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- సెప్టెంబర్ 2024 సమాధానాలు:

అడ్డం:

1) పాకుడురాళ్ళు 5) ప్రన్న 7) రుద్రవిశంతి 10) సఫలం 11) ముడికాడు 12) తలాతలం 14) లాలాజలము 16) రుచ 18) బంజరు 19) వరా 21) గుట్ట 22) సంవిభాగి 24) నాగా 26) ఆదాయము 27) మామ 29) లంపు 31) వంతు 33) యమకం 34) స్తీబ 35) హక్క

నిలువు:

2) కుప్పం 3) రాజఫలం 4) క్షుద్రము 5) ప్రశంకా 6) న్నతిడు 8) విడిదల 9) నేతపురుగు 10) సతతం 13) కోలారు 14) లాజలు 15) మువభాము 17) చట్ట 20) రాగి 22) సందావం 23) వియతు 25) గాలం 27) మాయ 28) మమ 30) పుస్తీ 32) బక్క

సంచిక పదప్రహేళిక- సెప్టెంబర్ 2024కి సరైన సమాధానాలు పంపినవారు:

వీరికి అభినందనలు.

ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.

Exit mobile version