‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) తాకట్టు (3) |
| 4) నక్షత్రము (3) |
| 7) నమ్మకము (2) |
| 9) ఏరు, నది (3) |
| 11) ఒక రకం చేప (3) |
| 14) ఎలుగుబంటి (3) |
| 16) పది సంవత్సరాల బాలిక (3) |
| 18) ఉబ్బసం, ఆయాసం (2) |
| 20) దేశ దిమ్మరి (3) |
| 22) సైనికుడు (3) |
| 24) నొసలు, లలాటం (3) |
| 26) దారిద్యం, శూన్యత (3) |
| 28) అటుగా మద్దిచెట్టు (2) |
| 29) గింజలేని ధాన్యం (3) |
| 31) శ్రీకృష్ణుడు (3) |
| 34) నానుడు వాన (3) |
| 36) లొడితి, ఒక రకం కొలత (3) |
| 38) మేలు (2) |
| 40) ఓడలు నిలిపే పనిముట్టు (3) |
| 42) పోరు (3) |
| 44) ఇరువది ఆరో సంవత్సరం (3) |
| 46) మూడవ తిథి (3) |
| 48) రంగులు వేసేవాడు (2) |
| 49) నాలుక (3) |
| 50) మెట్టు (3) |
నిలువు:
| 2) చెక్క మీద చెక్కిన తీగ (2) |
| 3) శవ వాహనం (3) |
| 5) మెరుపు (2) |
| 6) మెలిక (3) |
| 8) మంకు పట్టు (2) |
| 10) ఎక్కువ ఆసక్తి (3) |
| 12) చిన్న చెల్లెలు (3) |
| 13) స్త్రీలు ధరించే పావడ (3) |
| 15) చెడ్డవాడు, దుష్టుడు (3) |
| 17) పుర్రె, భిక్షాపాత్ర (3) |
| 19) అట్లకాడ (3) |
| 21) ఆకాశం, శూన్యమైన, ఏమిలేని (3) |
| 23) అటుగా కటికవాడు (3) |
| 25) వెలిగారం (3) |
| 27) తూచే సాధనం (3) |
| 30) చిల్లమడ్డి, తియ్యమామిడిచెట్టు (3) |
| 32) మరదలు (3) |
| 33) మంచు (3) |
| 35) యజమాని (3) |
| 37) స్నేహం, ఐక్యం (3) |
| 39) కునికిపాటు (3) |
| 41) ఏడ్సు, రోదన, ధ్వని (3) |
| 43) పెడతల గుంత (3) |
| 45) గొణుగుడు, తీట (2) |
| 47) సన్యాసి, ముని (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmail.com కు 2025 అక్టోబర్ 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక అక్టోబర్ 2025 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 నవంబర్ 2025 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక – సెప్టెంబర్ 2025 సమాధానాలు:
అడ్డం:
1) పానకాల స్వామి 7) తంతిపప్ర 10) డక్క 11) చిత్రకం 13) పరాయంజ 14) బాహిరము 15) పరారి 17) మోసు 18) రాగి 19) కటము 20) తాహతు 23) రీలు 24) సారంగుతమ్మయ 26) కిరాయి 27) రంతిదేవం
నిలువు:
2) నచా 3) లవిత్రము 4) మితం 5) శంప 6) అడవి బాపిరాజు 8) తిమిరారి 9) ప్రభంజనసుతులు 12) పెరడు 13) పరాకు 16) పైటకొంగుతో 17) మోహరీ 21) గోసాయి 22) కమ్మరం 25) యతి
సంచిక – పదప్రహేళిక – సెప్టెంబర్ 2025 కి సరైన సమాధానాలు పంపినవారు:
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త.కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రామవరపు గిరిజాశంకర రావు, పూణె
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగళూరు/ముంబయి/టెక్సాస్
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి. జి, తిరుపతి
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387

