Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పదప్రహేళిక అక్టోబర్ 2026

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

టి రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) జూదమాడె పలక (4)
3) తమలపాకు తీగ (5)
6) అక్క భర్త, భర్తకు అన్న (2)
7) రంగస్థలం (5)
9) ఉత్తమ స్త్రీ, స్త్రీ (4)
10) చంద్రుడు (3)
11) బిచ్చగాడు (5)
14) దేశం, జనపదం (2)
15) ఓడ నడిపేవాడు (4)
16) కొండగొర్రె, పొట్టేలు (4)
18) కలువ, చివరి అక్షరలోపం (2)
19) విరోధం (2)
22) ఆడతాబేలు (2)
24) రాజుల నివాసగృహము (5)
25) అవరోహణం చేయు, పైనుంచి కిందికి వచ్చు (2)
27) అధికం, విశాలం (3)
28) శ్రేష్ఠుడు, ముఖ్యుడు (4)

నిలువు:

1) మెల్లగానో, బెదిరించో, సముదాయించుట (6)
2) గ్రంథానికి ముందువ్రాసెడు పుట్టుపూర్వోత్తరాలు (3)
3) ఓడ (2)
4) మన్మథుడు (4)
5) చేతిలో ఏమి లేనివాడు (5)
6) చిన్నపిల్ల, బాలిక (2)
8) పాలించేవాడు, ఆజ్ఞాపించేవాడు (4)
9) కొబ్బరి చెట్టు (4)
12) కొలువుదీరె మంటపం (3)
13) పాండవులలో నాలుగవవాడు (4)
14) లేత పైరు తినడం వల్ల పశువులకు వచ్చే వ్యాధి (2)
16) క్షయవ్యాధి (5)
17) కుమారస్వామి (5)
20) వెసలుబాటు, తీరిక (4)
21) పొడవు, దీర్ఘం (3)
23) రేఖా రూపమైన అక్షరవిన్యాసం (2)
26) లక్ష్యము, ఉపాయం (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmailcom కు 2026 అక్టోబర్ 10వ తేదీ లోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక అక్టోబర్ 2026 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 నవంబర్ 2026 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పదప్రహేళిక – సెప్టెంబర్ 2026 సమాధానాలు:

అడ్డం:

1) ధర్మరాజు 3) తులసీదళం 6) కీల 7) తిమ్ము 8) ణంక్షప్రోసం 10) తూపు 13) పలు 14) మొగులువిరులు 16) ప్రాణం 17) తూల 18) పులకరం 19) శిఖండము 20) కాముకులు 22) తలా 23) జగు 25) ఆనతీయివా 26) మానవతి 27) ఖాతం

నిలువు:

1) ధరణం 2) రాయప్రోలు 3) తులతూగు 4) సీతి 5) దమ్ము 9) క్షపణం11) పులు 12) పలుకుపులుగు 14) మొలక 15) విరామము 16) ప్రాదేశిని 17) తూలము 18) పుడక 20) కాలాతీతం 21) కుజవారం 22) తనఖా 24) నన

సంచిక – పదప్రహేళిక – సెప్టెంబర్ 2026 కి సరైన సమాధానాలు పంపినవారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmailcom అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version