Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పదప్రహేళిక సెప్టెంబర్ 2026

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

టి రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) పాండవాగ్రజుడు (4)
3) యండమూరి వారి క్షుద్ర సాహిత్య నవల (5)
6) మేకు, చీల (2)
7) దీవించు, నిందించు (2)
8) విగ్రహాదులను నీళ్ళతో శుద్ధిచేయుట, అటుగా (4)
10) బాణం (2)
13) అనేకము (2)
14) మేఘుపుష్పాలు (6)
16) ఊపిరి, శ్వాస (2)
17) దీపపు వత్తి. ఒక జాతి చేప (2)
18) గగుర్పాటు (4)
19) పిల్ల జుట్టు, నెమలిపురి (4)
20) కోరికలు ఉన్నవారు (4)
22) ప్రతి ఒక్కరికి (2)
23) జరుగు, మధ్య మాయం (2)
25) తడబడిన ఆనవాయితీ (5)
26) ఆత్మాభిమానం ఉన్న స్త్రీ (4)
27) అగడ్త, కోనేరు (2)

నిలువు:

1) హిమాలయ పర్వతం, ఆధారం (3)
2) ‘ఆంధ్రావళి’ గ్రంథ రచయిత ఇంటి పేరు (4)
3) సమానమవు, సరిపోవు (4)
4) చలికాలం (2)
5) పొలంలో నీళ్ళు పెట్టి దున్నుట (2)
9) ఉపవాసం (3)
11) రత్నమాలిన్యం (2)
12) మాటలు పలికే చిలుక మధ్యలో ‘ల’ లోపించింది (6)
14) అంకురము (3)
15) విశ్రాంతి (4)
16) చూపుడు వ్రేలు (4)
17) దూది (3)
18) కట్టెపుల్ల, సమిధ (3)
20) సమయం మించిపోవడం (4)
21) మంగళవారం (4)
22) తాకట్టు (3)
24) చిగురు, పువ్వు (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmailcom కు 2026 సెప్టెంబర్ 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక సెప్టెంబర్ 2026 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 అక్టోబర్ 2026 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక పదప్రహేళిక – ఆగస్టు 2026 సమాధానాలు:

అడ్డం:

1) సింహస్వప్నం 3) బలవంతుడు 7) రసి 8) పరాగం 9) ప్రదాత 13) నంగి 14) వికృతి 16) బాడవ 19) తిలకం 20) మమత 21) మాత 25) తనిఖీ 26) మెరక 27) తోప 30) గోరుముద్దలు 31) ఉపకారం

నిలువు:

1) సిందూరము 2) స్వర్గం 4) లద్దె 5) తులాదానం 6) వైరాగ్యం 10) తగిన 11) ప్రకృతి 12) మడమ 15) తిలలు 17) వమనం 18) షామాత 22) తనివారు 23) ఉరగం 24) అపకారం 28) సుద్ద 29) తాప

సంచిక పదప్రహేళిక – ఆగస్టు 2026 కి సరైన సమాధానాలు పంపినవారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmailcom అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version