‘సరిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.
~ ~
నీ మస్తిష్కం
ఖండఖండాలుగా
లోలోపల
పరితపిస్తోంది!
అవ్వాల్సి ఉంది!
~ ~
కొత్త కొత్త ఆలోచనలు
రచనల్లో వేడిగా
ఆస్వాదించిన
ఆ తరానిదే ఐశ్వర్యం!
నా కులం… నా మతం… నేడు!
~ ~
ఆసుపత్రి మయసభ –
కరోనా చికిత్స దుర్లభ –
చార్జీలు నిర్వాకంగాళ్ళ లాభ –
పేద జనం అంతులేని క్షోభ –
సాధువుల కుంభ శోభ!
~ ~
కరోనా ప్రచండ –
ఆక్సీజన్ నిండ ఎండ –
లేదు బెడ్ – రోగి పండ –
మెడలో ఖర్చుల దండ –
చేరకండి తెలియకుండా!