మురళీకృష్ణగారికి నమస్కారము మన దేవాలయలను ముస్లిం రాజులు ద్వంసం చేసినట్లు చరిత్రలో చదువుకున్నాం. కానీ ఇప్పటికీ పైశాచిక దాడులను పత్యక్షంగా చుాస్తున్నాం. ఎప్పటికైనా ధర్మమే జయించి తీరుతుంది…
తరాలు మారినా భార్యాభర్తల మధ్య అనుబంధం, అవగాహన ఒకేవిధంగా ఉంటేనే సంసారాలు ఒడుదుడుకులు సాగుతాయనే సత్యాన్ని సుందరంగా చూపించారు. ఆద్యంతమూ చదివించారు. ఎన్ని తరాలు గడిచినా ఈ…