[శిరీష పద్మ యర్రంశెట్టి గారు రచించిన ‘శిరీష నానీలు-2’ పాఠకులకి అందిస్తున్నాము.]
ఆ
రక్తమౌతున ధరల జ్వాల
ప్రజల రొట్టెను మింగుచున్నా
ఆకలిని మరిచిన మనసు
బంగారమే తలపుతుందే ఎందుకు?
ఆకాశాన్నంటిన రేట్లు
నాడి కొట్టును గదా జీవనమున
అయినా పసిడి పూతకోసమే
ప్రజల ప్రాణమున పణంగడతారా?
ధరలే దరిద్రాన్ని మింగుచున్
బంగారమును మోసే మోహమున
మనసు విడువనిది ఎందుకు?
