లోభే, దాత, మహాదాత అయిన వైనాన్ని నిజాం నవాబు నేపథ్యంతో చెబుతున్నారు నల్ల భూమయ్య. Read more
ప్రభుత్వం అలవెన్సు యిస్తుంది గదా అని పాత మోపెడ్‌ను కొన్న ఓ అధికారి ఎదుర్కొన్న ఇబ్బందులను చమత్కారంగా చెబుతున్నారు నల్ల భూమయ్య ఈ కథలో. Read more
"రాజన్న తనకు తాను గిప్పుడు జచ్చిండు, గని, పెండ్లాం పిల్లగండ్లకు నాడే సచ్చిపోయ్యిండాయె. పెండ్లానికి మట్టుకు ఎన్నెన్నో సార్లు సచ్చిపోయ్యిండు" అంటున్నారు నల్ల భూమయ్య 'బతికి సచ్చిన మనిసి' కథలో. Read more
నీతిమంతులకు ఇది కాలం కాదని తెలిసినా, నిజాయితీనే నమ్ముకుని చేయని తప్పుకు ఉద్యోగాన్ని వదులుకున్న వ్యక్తి కథని వివరిస్తున్నారు నల్ల భూమయ్య. Read more
జింకను వేయడం తన జన్మహక్కని తలచిన చిరుత- ఆ భోజ్యం చేతుల్లోనే తన అసువుల్ని బాసిన వైనాన్ని ఈ కవితలో వివరిస్తున్నారు నల్ల భూమయ్య. Read more
చిన్నప్పుడు సినిమా హాళ్ళు, కిళ్ళీ కొట్లు, వీధుల వెంట తిరిగి సిగిరెట్ ప్యాకెట్లు సేకరించి వాటితో పత్తాలాట ఆడుకున్న వైనాన్ని వివరిస్తున్నారు నల్ల భూమయ్య ఈ రచనలో. Read more
సింహిణిని ఎదిరించి తన బిడ్డను కాపాడుకున్న జింక గురించి, ఆ సమయంలో జింకలో వెల్లువెత్తిన శక్తి ఎలాంటిందో చెబుతున్నారు నల్ల భూమయ్య ఈ కవితలో. Read more
రోజంతా నిలబెట్టుకున్న ప్రాణాల్ని రాత్రి తెచ్చిన చీకటి తోడేసిన వైనాన్ని నల్ల భూమయ్య గారి కవిత 'అడవి దున్న' చెబుతుంది. Read more
పిల్లల కోడిని, సమాజంలోని బడుగు జీవులని పోలుస్తూ నల్ల భూమయ్య గారు రాసిన కవిత ఇది. Read more
"ఒకప్పుడు పోలాల అమావాస్య రోజుల్లో మొగపిల్లలు మార్గోన్ల ఆటలు ఆడేవారనీ, ఆ మార్గోన్ల ఎత్తులు రకరకాలుగా ఉండేవని, సంస్కృతిలో భాగమైన ఆ ఆటలిప్పుడు మరుగున పడ్డాయని వివరిస్తున్నారు నల్ల భూమయ్య ఈ వ్యా... Read more
Like Us
All rights reserved - Sanchika™