తోట సాంబశివరావు రచించిన 'అవే మాటలు' అనే నాటికని పాఠకులకు అందిస్తున్నాము. Read more
యలమర్తి అనూరాధ రచించిన 'కొత్త కోణం' అనే నాటికని పాఠకులకు అందిస్తున్నాము. Read more
"తన కోపమే తనకు శత్రువు... తన శాంతమే తనకు రక్ష..." ...అనే నానుడిని ఇతివృత్తంగా తీసుకుని నడిచే నాటికని అందిస్తున్నారు తోట సాంబశివరావు. Read more
ఒక్కసారి ఎదుటివారికి ప్రేమను పంచి వాళ్ళ ప్రేమను పొందితే వచ్చే ఆ అనుభూతే వేరని చెప్పే నాటికని అందిస్తున్నారు యలమర్తి అనూరాధ. Read more
తమ దాంపత్యంలో చెలరేగిన అపోహలను, కలతలను ఓ బందువు సాయంతో ఆ భర్త ఎదుర్కున్న వైనాన్ని బొందల నాగేశ్వరరావు రచించిన ఈ హాస్య నాటిక చెబుతుంది. Read more
మధురమైన బాల్యం నుంచీ భావోద్వేగాల నిలయమైన కౌమారంలోకి ప్రవేశించిన బాలబాలికలను సన్మార్గంలోకి నడిపించటానికి చేసే చిన్న ప్రయత్నమే మా ఈ "ప్రేమ వద్దు - చదువే ముద్దు" నాటిక. రచన యలమర్తి అనురాధ. Read more
ఇతరుల విషయాల్లో ఆత్యాసక్తి కనబరచడం, చుట్టూ జరుగుతున్న సంఘటనల్లో జోక్యం చేసుకోవడం కొంతమందికి అలవాటు. అలాంటి అలవాటును ఆలంబనగా చేసుకున్న రామయ్య అనే పల్లెటూరి వ్యక్తి కథే ఈ నాటిక. Read more
రిటైరయిన ఇద్దరు ఉద్యోగాలు తమ వంతు కృషిగా సామాజిక బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి, ఓ యువతికి సాయం చేసిన వైనాన్ని ఈ నాటిక ప్రదర్శిస్తుంది. Read more
స్నేహితులతో పార్టీలు చేసుకుంటూ మద్యానికి అలవాటు పడుతున్న భర్తని ఆ వ్యసనానికి లొంగిపోకుండా ఉండేందుకు అతని భార్య చేసిన ప్రయత్నాన్ని ఈ నాటిక తెలుపుతుంది. Read more
‘దేవుడి చిరునామా’ పేరులోనే కాదు, కథనం నాటకీయతల్లో కూడా ప్రత్యేకతలు కలిగి ఉంది. రేడియో నాటికలు ఎలా రాస్తారో తెలుసుకోదల్చిన వారికిది పరిశీలనాత్మక రచన. Read more
All rights reserved - Sanchika™