శ్రీధర్ చౌడారపు రచించిన 'చీకటి... ఎప్పటికీ ఒంటరిదే!' అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. Read more
శ్రీధర్ చౌడారపు రచించిన 'రంగేయాలని అనిపించడం లేదు' అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. Read more
గమ్యంకాదు ముఖ్యం, ముఖ్యం గమనమేననీ ఈ కవితలో వివరిస్తున్నారు శ్రీధర్ చౌడారపు. Read more
"ఇది మల్టీస్టారర్ సినిమా. సూర్య ఒక హీరో, కథ రెండవ హీరో, స్క్రీన్ ప్లే మూడవ హీరో" అంటూ 'ఆకాశం నీ హద్దురా' చిత్రాన్ని సమీక్షిస్తున్నారు శ్రీధర్ చౌడారపు. Read more
అందం ఎవరి దగ్గర బందీ అయిందో ఈ కవితలో వివరిస్తున్నారు శ్రీధర్ చౌడారపు. Read more
"ఒంటరితనం, అన్నింటిపై అజమాయిషీ చేస్తూ సమూహంలో కూడా ఏకాంతాన్ని ఏర్పాటు చేస్తూ వర్షిస్తున్న దుఃఖంలో తడిసిపొమ్మంటుంది" అంటున్నారు శ్రీధర్ చౌడారపు ఈ కవితలో. Read more
"తాను వలయ రహదారినే కాని విలయ రహదారిని కాను.. కానే కాదంటూ మూగగా రోదిస్తూనే ఉంది అవుటర్ రింగ్ రోడ్" అంటున్నారు శ్రీధర్ చౌడారపు ఈ కవితలో. Read more
"మూతబడిన మనసు నేలమాళిగల్లో కలివిడి జ్ఞాపకాలు కనిపించకుండా బందీ అయిపోతే, మనిషికీ మనిషికీ మధ్యలో గట్టి గోడలే ఉంటాయి.... నిలువెత్తు గోడలే ఉంటాయి" అంటున్నారు శ్రీధర్ చౌడారపు ఈ కవితలో. Read more
"చేతులు చప్పట్లు కొట్టేట్లు కనిపించటంలేదు, చప్పట్లు మెషీన్లు ఇక తెప్పించాల్సిందే" అంటున్నారు శ్రీధర్ చౌడారపు ఈ కవితలో. Read more
"కట్టకుండా మరిచిన వడ్డీకి అసలులాంటి గతమంతా గల్లంతవుతుంది. ఐసుఫ్రూటు కరిగిపోయి పుల్లలాంటి పరిచయమే మిగిలిపోతుంది. అందుకే అడపాదడపా పలుకరిస్తూనే ఉండు" అంటున్నారు శ్రీధర్ చౌడారపు ఈ కవితలో. Read more
All rights reserved - Sanchika™