Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘తారావళీ సప్తకం’ పుస్తకావిష్కరణ సభ – ఆహ్వానం

మూసీ సాహిత్య ధార మరియు మయూఖ అంతర్జాల పత్రిక సంయుక్త ఆధ్వర్యం శ్రీమతి ధూళిపాళ అరుణ రచించిన ‘తారావళీ సప్తకం’ (ఆచార్య అప్పాజోస్యుల వారి తారావళీ సప్తక సమగ్ర సంవీక్ష) పుస్తకం ఆవిష్కరణ – అంకితోత్సవ సభ, 5-8-2026 బుధవారం, సాయంత్రం 6గంటలకు, హైదరాబాద్ లోని రవీంద్రభారతి సమావేశ మందిరం మొదటి అంతస్తు నందు జరుగుతుంది.

~

సభాధ్యక్షులు:

ఆచార్య సాగి కమలాకరశర్మ (తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం)

ముఖ్య అతిథి, పుస్తకావిష్కర్త:

ఆచార్య అనుమాండ్ల భూమయ్య (పూర్వ ఉపకులపతి, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం)

పుస్తక విశ్లేషకులు:

శ్రీ గన్నమరాజు గిరిజా మనోహరబాబు, (సహృదయ సాహిత్య, సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు)

ఆత్మీయ అతిథులు:

ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి (పూర్వాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం)

డా. ఏల్చూరి మురళీధరరావు (ప్రముఖ కవి, రచయిత, సంస్కృతాంధ్ర పండితులు)

డా. కొండపల్లి నీహారిణి (ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, అంతర్జాల పత్రికా సంపాదకురాలు)

కృతి స్వీకర్త:

ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ (విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త, ప్రసిద్ధ కవి)

స్వాగత వచనాలు:

శ్రీమతి పద్మశ్రీ చెన్నోజ్వల

వందన సమర్పణ:

శ్రీమతి రాధికా సూరి

~

అందరికి సాదర ఆహ్వానం!

Exit mobile version